Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun - Pushpa 2: కేశవ అరెస్ట్ ఎఫెక్ట్.! పుష్ప2 షూటింగ్‌కు బ్రేక్‌.? వీడియో

Allu Arjun – Pushpa 2: కేశవ అరెస్ట్ ఎఫెక్ట్.! పుష్ప2 షూటింగ్‌కు బ్రేక్‌.? వీడియో

Anil kumar poka

|

Updated on: Dec 08, 2023 | 11:19 AM

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా మారింది పుష్ప2 పరిస్థితి. అందుకు కారణం కేశవ ప్రజెంట్ స్థితి! ఓ కేసులో పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్లో ఈయన అరెస్ట్ అవ్వడం.. .జైలు పాలవ్వడంతో.. ఎట్ ప్రజెంట్ పుష్ప2 సినిమా షూట్‌ డిలే అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎస్ ! పుష్ప ది రైజ్‌కు సీక్వెల్‌గా... పుష్ప2 సినిమా తెరకెక్కుతోంది. స్టార్ డైరెక్టర్ సుమార్‌, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమా షూట్‌ను పరిగెత్తిస్తున్నారు. నెక్ట్స్‌ ఇయర్ ఇండిపెండెన్స్‌ డే కల్లా రిలీజ్‌ చేయాలని టార్గెట్ కూడా పెట్టుకున్నారు.

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా మారింది పుష్ప2 పరిస్థితి. అందుకు కారణం కేశవ ప్రజెంట్ స్థితి! ఓ కేసులో పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్లో ఈయన అరెస్ట్ అవ్వడం.. .జైలు పాలవ్వడంతో.. ఎట్ ప్రజెంట్ పుష్ప2 సినిమా షూట్‌ డిలే అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎస్ ! పుష్ప ది రైజ్‌కు సీక్వెల్‌గా… పుష్ప2 సినిమా తెరకెక్కుతోంది. స్టార్ డైరెక్టర్ సుమార్‌, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమా షూట్‌ను పరిగెత్తిస్తున్నారు. నెక్ట్స్‌ ఇయర్ ఇండిపెండెన్స్‌ డే కల్లా రిలీజ్‌ చేయాలని టార్గెట్ కూడా పెట్టుకున్నారు. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీలో పుష్ప రాజ్‌ వెన్నంటి ఉండే.. కేశవ పాత్రదారి జగదీశ్‌ ప్రతాప్‌ భండారి.. అరెస్ట్ అయ్యారు. ఓ జూనియర్ ఆర్టిస్ట్‌ ఇతని వేదింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుందనే అలిగేషన్స్‌ మీద జైలు పాలయ్యాడు. దీంతో ఈ మూవీ షూటింగ్ ఆగాల్సిన పరిస్థితి ఏర్పండిందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇక అకార్డింగ్‌ టూ ఆ టాక్‌.. కేశవ చేయాల్సి షూటింగ్ ఇంకా చాలానే ఉందట. ఇక క్రమంలో ఈయన జైలు పాలవ్వడంతో.. కేశవ పోర్షన్‌కు సంబంధించిన చాలా సీన్లు పెడింగ్‌ పడే అవకాశం ఉందట. దీంతో ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్‌ పడేలా ఉందట. ఇదే ఇప్పుడు అంతటా వైరల్ అవుతోంది.. పుష్ప ది రూల్‌ ఫ్యాన్స్‌ను ఫీలయ్యేలా చేస్తోంది. ఎస్ ! పుష్ప సినిమాలో పుష్పరాజ్‌ వెన్నంటి ఉండే జగదీశ్‌ ప్రతాప్‌ భండారి అలియాస్ కేశవ.. ఓ కేసులో ఇరికాడు. జైలు పాలయ్యాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.