Twinkle khanna: పెళ్లికి ముందు ఆ విషయంలో పరీక్షిస్తే తప్పేముంది.? ట్వింకిల్ ఖన్నా షాకింగ్ కామెంట్స్.
తెలిసి అంటారో.. కావాలని అంటారో.. లేక కాంట్రవర్సీ కోసం అంటారో తెలీదు కానీ.. ఏదోటి అంటూనే ఉంటారు బాలీవుడ్ బ్యూటీలు. తమ మాటలతో.. కామెంట్లతో.. స్టేట్మెంట్లతో ఎప్పుడూ బాలీవుడ్లో సెన్సేషన్ అవుతుంటారు. తమకు కావాల్సిన పబ్లిసిటీ వచ్చేలా చేసుకుంటారు. ఇక తాజాగా అక్షయ్ కుమార్ వైఫ్.. ఒక్కప్పటి స్టార్ హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా కూడా ఇదే చేశారు. తన సంబంధంలేని దీపిక పదుకొనే మాటలను.. సపోర్ట్ చేస్తూ.!
తెలిసి అంటారో.. కావాలని అంటారో.. లేక కాంట్రవర్సీ కోసం అంటారో తెలీదు కానీ.. ఏదోటి అంటూనే ఉంటారు బాలీవుడ్ బ్యూటీలు. తమ మాటలతో.. కామెంట్లతో.. స్టేట్మెంట్లతో ఎప్పుడూ బాలీవుడ్లో సెన్సేషన్ అవుతుంటారు. తమకు కావాల్సిన పబ్లిసిటీ వచ్చేలా చేసుకుంటారు. ఇక తాజాగా అక్షయ్ కుమార్ వైఫ్.. ఒక్కప్పటి స్టార్ హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా కూడా ఇదే చేశారు. తన సంబంధంలేని దీపిక పదుకొనే మాటలను.. సపోర్ట్ చేస్తూ.. తన మాటలకు ఎక్స్‌టెండ్ కామెంట్స్ చేశారు ట్వింకిల్. ఇక అసలు విషయం ఏంటంటే..! రీసెంట్గా కాఫీ విత్ కరణ్ షోకు వెళ్లిన దీపిక.. పెళ్లికి ముందు తన రిలేషన్ షిప్స్ గురించి కాస్త ఓపెన్‌గా మాట్లాడారు. ఆ రిలేషన్ షిప్ తర్వాతే.. రణ్వీర్ సింగ్‌ను భర్తగా యాక్సెప్ట్ చేశా అన్నారు. అయితే దీపిక మాటలు.. బాలీవుడ్‌లోనే కాదు.. త్రూ అవుట్ ఇండియా వైరల్ అయ్యాయి. చిన్న పాటి కాంట్రవర్సీకి దారితీశాయి. ఇక దీపిక మాటలపైనే తాజాగా రియాక్టయ్యారు ట్వింకిల్ ఖన్నా..! దీపికను విమర్శించిన వారికి కాస్త గట్టిగానే ఇచ్చిపడేశారు. ఇంతకీ ట్వింకిల్ ఖన్నా ఏమన్నారంటే.. “డియర్ అంకుల్స్ అండ్ ఆంటీస్.. దీపిక కాబోయే భర్తతో డేటింగ్‌లో ఉన్నప్పుడు మరో వ్యక్తి చుట్టూ తిరగలేదు. ఎవరి దగ్గరా మోకరిల్లలేదు. దీపిక అన్నదాంట్లో తప్పేముంది. షాపులో ఓ సోఫా కొనేటప్పుడు సౌకర్యంగా ఉందో లేదో పరీక్షిస్తాం. పెళ్లికి ఎవరు కరెక్ట్ అని ఆలోచించి చేసుకోవడంలో తప్పేముంది.” అంటూ.. దీపికకు సపోర్ట్ గా మాట్లాడారు. తనను విమర్శించిన వారికి గట్టి కౌంటర్ ఇచ్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.