BIG Leak from Salaar: సలార్ సినిమాలో రాఖీభాయ్ దిమ్మతిరిగే లీక్.! ఇక థియేటర్ బద్దలే.
ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్ మరికొద్ది రోజుల్లో రిలీజ్ అవుతున్న వేళ.. దిమ్మతిరిగే లీక్ ఒకటి బయటికి వచ్చింది. అదే ఇప్పుడు అందర్నీ షాక్ అయ్యేలా చేస్తూనే.. సినిమాపై తెలియని ఈగర్‌ను పెంచేస్తోంది. ప్రశాంత్ నీల్ సర్‌ప్రైజ్ ప్లాన్‌కు అందరి దిమ్మతిరగడం ఖాయం అనే టాక్ ఇప్పుడే వస్తోంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్. రెండు పార్ట్స్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ డిసెంబర్ 22న రిలీజ్ అవుతోంది.
ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్ మరికొద్ది రోజుల్లో రిలీజ్ అవుతున్న వేళ… దిమ్మతిరిగే లీక్ ఒకటి బయటికి వచ్చింది. అదే ఇప్పుడు అందర్నీ షాక్ అయ్యేలా చేస్తూనే.. సినిమాపై తెలియని ఈగర్‌ను పెంచేస్తోంది. ప్రశాంత్ నీల్ సర్‌ప్రైజ్ ప్లాన్‌కు అందరి దిమ్మతిరగడం ఖాయం అనే టాక్ ఇప్పుడే వస్తోంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్. రెండు పార్ట్స్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ డిసెంబర్ 22న రిలీజ్ అవుతోంది. ఇక ఈక్రమంలోనే ఓ టాక్ బయటికి వచ్చింది. ప్రభాస్ సలార్ సినిమాలో… కేజీఎఫ్ రాఖీభాయ్ కూడా క్యామియో అప్పియరెన్స్ ఇస్తున్నారట. అయితే ఈ విషయం ప్రశాంత్ నీల్ ఎవరికీ తెలియకుండా ప్లాన్ చేసినప్పటికీ… ఈ సినిమాలో ఓ సాంగ్ పాడిన పాప వల్లే.,.. ఈ విషయం నెట్టింట లీకైంది. అందరికీ కిక్కిస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

