ఏదో అనుకుంటే ఇంకేదో అయిందే! పాపం శ్రష్టి
రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 9 మొదటి వారం పూర్తి చేసుకుంది. హీరో నాగార్జున హోస్ట్‌గా 9వ సీజన్ గత ఆదివారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదటి వారం పూర్తి కావడంతో తొలి ఎలిమినేషన్ ప్రక్రియ కూడా మొదలైంది. ఫస్ట్ ఎలిమినేషన్‌లో భాగంగా కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ హౌస్ నుంచి బయటకు వచ్చారు. సో.. బిగ్‌బాస్ సీజన్ 9లో తొలి ఎలిమినేటర్‌గా ఆమె నిలిచారు.
నిజానికి శ్రష్టి కాకుండా మరో లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారని చాలా మంది భావించారు. కానీ షాకింగ్‌గా శ్రష్టి ఎలిమినేట్ అయ్యారు. అయితే తనతో సహా అందరూ బయట ఉన్నప్పుడు మాస్క్ తో ఉంటారని, ఇలాంటి షోలలోనే అసలు స్వరూపం తెలుస్తుందని శ్రష్టి బిగ్‌బాస్‌లోకి వెళ్లేటప్పుడు చెప్పింది. ఇక్కడ ఒకట్రెండు వారాలు నటించడం సులభమే కానీ, ఆ తర్వాత కుదరదని కూడా పేర్కొంది. సెలబ్రెటీలతో పాటు ఈసారి సామాన్యులకూ అధిక ప్రాధాన్యం కల్పించడంతో ఈ కొత్త సీజన్ ప్రత్యేకంగా నిలిచింది. తొమ్మిది మంది సెలబ్రిటీలు, ఆరుగురు కామనర్స్ షోలో అడుగుపెట్టారు. నామినేషన్స్‌లో సంజన, తనూజ సేవ్ అయ్యారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్‌కు.. గుడ్ న్యూస్!
దటీజ్ ప్రభాస్! మనోడి మంచి మనసుకు హ్యాట్సాఫ్
మిరాయ్ డైరెక్టర్‌కు మెగా ఛాన్స్.. స్వయంగా లీక్ ఇచ్చిన కార్తీక్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

