Bigg Boss Telugu 5: బిగ్ బాస్ లోకి చేరుకున్న కంటెస్టెంట్లు.. ఫైనల్ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారు అంటే.. లైవ్ వీడియో

Bigg Boss Telugu 5: బిగ్ బాస్ లోకి చేరుకున్న కంటెస్టెంట్లు.. ఫైనల్ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారు అంటే.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Sep 05, 2021 | 11:01 AM

బుల్లితెరపై అసలైన సందడి ఈరోజు ప్రారంభం కాబోతుంది. తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 5కు అంతా సిద్దమైంది. ఈరోజు సాయంత్రం బిగ్‌బాస్ షో ఘనంగా ప్రారంభం కానుంది. గత కొద్ది రోజులుగా ఈ షో గురించి నెట్టింట్లో జరుగున్న హడావిడి తెలిసిందే.