Bigg Boss – Pallavi Prashant: ప్రశాంత్ మాత్రమే కాదు.! బిగ్ బాస్‌కు కూడా పోలీస్ చిక్కులు.
పల్లవి ప్రశాంత్ అరెస్టుపై పోలీసులు స్పందించారు. త్వరలో బిగ్‌బాస్ నిర్వాహకులను కూడా ప్రశ్నిస్తామన్నారు. పల్లవి ప్రశాంత్ కావాలనే.. అక్కడున్న యువకులను రెచ్చగొట్టాడని మరోసారి స్పష్టం చేశారు డీసీపీ విజయ్. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పల్లవి ప్రశాంత్‌ను వేరే దారిలో పంపించామని.. పాపులారిటీ కోసమే.. మళ్లీ వచ్చి అక్కడివారిని రెచ్చగొట్టాడని చెప్పారు డీసీపీ.
పల్లవి ప్రశాంత్ అరెస్టుపై పోలీసులు స్పందించారు. త్వరలో బిగ్‌బాస్ నిర్వాహకులను కూడా ప్రశ్నిస్తామన్నారు. పల్లవి ప్రశాంత్ కావాలనే.. అక్కడున్న యువకులను రెచ్చగొట్టాడని మరోసారి స్పష్టం చేశారు డీసీపీ విజయ్. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పల్లవి ప్రశాంత్‌ను వేరే దారిలో పంపించామని.. పాపులారిటీ కోసమే.. మళ్లీ వచ్చి అక్కడివారిని రెచ్చగొట్టాడని చెప్పారు డీసీపీ. బిగ్‌బాస్7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కేసులో ప్రజావాణిని ఆశ్రయించారు.. అతడి తరఫు లాయర్. ఈ మేరకు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. పల్లవి ప్రశాంత్‌ను అన్యాయంగా అరెస్ట్ చేశారన్న లాయర్.. ఈ అక్రమ అరెస్టు వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ప్రజావాణిలో సీఎంకు విజ్ఞప్తి చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
మొక్కలకు నీళ్లు పోస్తున్న వ్యక్తి.. వెనుక ఏదో అలికిడి.. చూడగా
సినిమాకి వెళ్తే 22 నిమిషాలు యాడ్స్ వేస్తారా..?
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్

