Bigg Boss 7 Telugu: ఈ సారి దిమ్మతిరిగేలా.. షాకింగ్ ఎలిమినేషన్‌.! వీడియో వైరల్..

Updated on: Oct 14, 2023 | 3:03 PM

బిగ్ బాస్‌లో ప్రతీ వారం ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతూనే ఉంటారు. అది ఈ గేమ్‌ రూల్. అయితే అకార్డింగ్‌ టూ ఈ రూల్‌ బిగ్ బాస్ లో జరిగే ఎలిమినిషన్ అప్పుడప్పుడూ అందరికీ బిగ్ షాక్ ఇస్తుంది. ఎవరూ ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్ అవడం అనేది.. అందర్నీ విస్మయానికి గురిచేస్తుంది. తాజాగా జరిగబోయే 6th ఎలిమినేషన్లో కూడా.. ఇదే జరగనుందని తెలుస్తోంది. ఇప్పుడిదే నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.

బిగ్ బాస్‌లో ప్రతీ వారం ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతూనే ఉంటారు. అది ఈ గేమ్‌ రూల్. అయితే అకార్డింగ్‌ టూ ఈ రూల్‌ బిగ్ బాస్ లో జరిగే ఎలిమినిషన్ అప్పుడప్పుడూ అందరికీ బిగ్ షాక్ ఇస్తుంది. ఎవరూ ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్ అవడం అనేది.. అందర్నీ విస్మయానికి గురిచేస్తుంది. తాజాగా జరిగబోయే 6th ఎలిమినేషన్లో కూడా.. ఇదే జరగనుందని తెలుస్తోంది. ఇప్పుడిదే నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. బెంగుళూరు నుంచి ల్యాండ్‌ అయి.. కార్తీక దీపం సీరియల్లో లేడీ విలన్‌ మోనితగా.. తనకంటూ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న శోభ.. తాజాగా బిగ్ బాస్ 7 ఎలిమినేషన్‌ జోన్లో చాలా దగ్గరగా ఉన్నారు. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న ప్రిన్స్ యావర్‌.. అమర్‌దీప్, టేస్టీ తేజ, అశ్విని శ్రీ, నయని పావని, పూజా మూర్తీ లలో.. శోభనే లీస్ట్‌లో ఓటింగ్‌లో లాస్ట్ ప్లేస్‌లో ఉన్నారు. శోభతో పాటు.. పూజా మూర్తీ కూడా.. చాలా తక్కువ ఓట్లతో ఎలిమినేషన్‌కు చాలా దగ్గరగా ఉన్నారు. అయితే వీరిద్దరి మధ్య ఉన్న ఓటింగ్ పర్సెంటేజ్‌లో పెద్ద తేడా లేకపోవడంతో.. ఈ వారం ఇద్దర్లో ఒకరు ఎలిమినేట్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. బిగ్ బాస్ ఓటీటింగ్ పోల్‌తో పాటు.. థర్డ్ పార్టీ ఓటింగ్ పోల్‌ కూడా ఇదే కోట్ చూపిస్తోంది. దీంతో ఇప్పటికే స్ట్రాంగ్ ప్లేయర్‌గా నామ్ కామాయించిన శోభ.. ఎలిమినేట్ అయితే మాత్రం.. తన ఎలిమినేషన్ అందర్నీ షాక్ అయ్యేలా చేయడం.. ఖాయం.!

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Loading...
Unable to load recommendations.
Follow Us