Bigg Boss 7: షాకింగ్.! ఫినాలే నుంచి అర్జున్ అవుట్.? బిగ్ బాస్ క్లారిటీ వీడియో.

Bigg Boss 7: షాకింగ్.! ఫినాలే నుంచి అర్జున్ అవుట్.? బిగ్ బాస్ క్లారిటీ వీడియో.

Anil kumar poka

|

Updated on: Dec 17, 2023 | 3:23 PM

మరికొద్ది గంటల్లో బిగ్‏బాస్ సీజన్ 7కు శుభం కార్డు పడనుంది. మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ ఫైనలిస్ట్స్ అయిన సంగతి తెలిసిందే. అమర్, శివాజీ, ప్రశాంత్, యావర్, అర్జున్, ప్రియాంక టాప్ 6 ఫైనలిస్ట్స్ కాగా.. ఇందులో టైటిల్ రేసులో పోటా పోటిగా దూసుకుపోతున్నది మాత్రం శివాజీ, అమర్, ప్రశాంత్. ముఖ్యంగా ప్రశాంత్, అమర్ మధ్య స్వల్ప ఓటింగ్ తేడా ఉన్నట్లు తెలుస్తోంది. రేపు అంటే డిసెంబర్ 17న ఈ సీజన్ విన్నర్ ఎవరనేది తెలియనుంది.

మరికొద్ది గంటల్లో బిగ్‏బాస్ సీజన్ 7కు శుభం కార్డు పడనుంది. మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ ఫైనలిస్ట్స్ అయిన సంగతి తెలిసిందే. అమర్, శివాజీ, ప్రశాంత్, యావర్, అర్జున్, ప్రియాంక టాప్ 6 ఫైనలిస్ట్స్ కాగా.. ఇందులో టైటిల్ రేసులో పోటా పోటిగా దూసుకుపోతున్నది మాత్రం శివాజీ, అమర్, ప్రశాంత్. ముఖ్యంగా ప్రశాంత్, అమర్ మధ్య స్వల్ప ఓటింగ్ తేడా ఉన్నట్లు తెలుస్తోంది. రేపు అంటే డిసెంబర్ 17న ఈ సీజన్ విన్నర్ ఎవరనేది తెలియనుంది. అయితే ఎప్పుడూ గ్రాండ్ ఫినాలేకు కేవలం ఐదుగురు ఫైనలిస్స్ మాత్రమే ఉంటారు. కానీ ఈసారి ఆరుగురు ఉన్నారు. దీంతో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందనుకున్నారు అడియన్స్. కానీ అటు హోస్ట్ గానీ.. ఇటు బిగ్‏బాస్ గానీ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఊసే ఎత్తలేదు. దీంతో ఈ 6గురిని ఫైనల్ కు చేర్చనున్నట్లు తెలిసిపోయింది. కానీ తాజా సమాచారం ప్రకారం అర్జున్ అంబటి… ఈ ఫినాలే రేస్‌ నుంచి ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది.

నిజానికి అర్జున్ గత రెండు వారాల క్రితం ఎలిమినేట్ కావాల్సింది. అప్పుడే అతడికి అందరికంటే తక్కువ ఓటింగ్ వచ్చిందని.. కానీ ఫినాలే అస్త్ర గెలుచుకోవడంతో అతనికి బదలుగా గౌతమ్ ఎలిమినేట్ అయినట్లు చెప్పారు నాగార్జున. దీంతో అప్పుడే బలం కాదు.. బలగం ముఖ్యమని తెలుసుకున్నాడు అర్జున్. ఇదే విషయాన్ని చాలాసార్లు చెప్పుకొచ్చాడు. నిజానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా కాకుండా సీజన్ మొదటిరోజే హౌస్ లోకి అడుగుపెడితే టాప్ 4లో ఉండే కంటెస్టెంట్ అర్జున్. ప్రతి టాస్కులోనూ అదరగొట్టేశాడు. కండబలం కాదు.. బుద్దిబలం కూడా ముఖ్యమే అని నిరూపించుకున్నాడు. కానీ కొన్ని సందర్భాల్లో అమర్ గురించి మాట్లాడడం.. శివాజీని నామినేట్ చేయడంతో అతడికి ఓటింగ్ తగ్గిపోయింది. దీంతో టాస్కులలో అద్భుతమైన ప్రదర్శన కనబర్చినా.. టాప్ 5లో మాత్రం స్థానం సంపాదించుకోలేకపోయాడు అర్జున్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.