Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ 7కు గెస్ట్‌గా మహేష్.? క్లారిటీ ఇస్తున్న వీడియో.
బిగ్ బాస్ సీజన్ 7 కొద్దిరోజుల్లోనే ముగిసిపోనుంది. ఈ సీజన్ 7 ఎవరు విన్నర్ అవుతారన్న ఆసక్తి నెలకొంది ప్రేక్షకులు. ప్రస్తుతం హౌస్ లో ఆరుగురు ఉన్నారు. వీరిలో ఒకరు ఈ వారం మిడ్ లో ఎలిమినేట్ కానున్నారు. దాంతో హౌస్ లో ఐదుగురు ఉంటారు. ఇక ఈ ఆదివారంతో బిగ్ బాస్ 7 కు ముగింపు పలకనున్నారు. అయితే బిగ్ బాస్ ఫైనలికు గెస్ట్ గా ఎవరు హాజరు కానున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రతిసారి బిగ్ బాస్ ఫినాలే కు ఎవరో ఒకరు గెస్ట్ గా హాజరవుతూ ఉంటారు.
బిగ్ బాస్ సీజన్ 7 కొద్దిరోజుల్లోనే ముగిసిపోనుంది. ఈ సీజన్ 7 ఎవరు విన్నర్ అవుతారన్న ఆసక్తి నెలకొంది ప్రేక్షకులు. ప్రస్తుతం హౌస్ లో ఆరుగురు ఉన్నారు. వీరిలో ఒకరు ఈ వారం మిడ్ లో ఎలిమినేట్ కానున్నారు. దాంతో హౌస్ లో ఐదుగురు ఉంటారు. ఇక ఈ ఆదివారంతో బిగ్ బాస్ 7 కు ముగింపు పలకనున్నారు. అయితే బిగ్ బాస్ ఫైనలికు గెస్ట్ గా ఎవరు హాజరు కానున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రతిసారి బిగ్ బాస్ ఫినాలే కు ఎవరో ఒకరు గెస్ట్ గా హాజరవుతూ ఉంటారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి రెండు సార్లు బిగ్ బాస్ ఫినాలే కు హాజరయ్యారు. ఇక ఇప్పుడు కూడా ఓ స్టార్ హీరో బిగ్ బాస్ ఫినాలేకు హాజరు కానున్నారని తెలుస్తోంది.
ఈసారి బిగ్ బాస్ సీజన్ 7 ఫినాలే కు సూపర్ స్టార్ మహేష్ బాబుకు హాజరు కానున్నారు కానున్నారని తెలుస్తోంది. మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మహేష్ బాబు బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేయనున్నారని తెలుస్తోంది. మహేష్ బాబుతో పాటు హీరోయిన్స్ మీనాక్షి చౌదరి, శ్రీలీల కూడా హాజరు కానున్నారని టాక్. గుంటూరు కారం సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
పదేళ్లుగా ఆ రొట్టెలనే తింటున్నా రకుల్ డైట్ ఇదే వీడియో
క్యాబేజీ తిన్న యువతి మెదడులో పురుగులు వీడియో
కమ్మేస్తున్న పొగమంచు..గజగజా వణుకుతున్న జనం వీడియో
ఫ్రిజ్ ఖాళీ చేస్తున్న వ్యక్తి.. లోపలికి తొంగి చూసి షాక్ వీడియో
కొండగట్టు అంజన్నే నా ప్రాణాలు కాపాడారు వీడియో
ఉద్యోగులకు సర్కార్ గుడ్న్యూస్..భారీగా సెలవుల ప్రకటన వీడియో
రైతుల కోసం మరో కొత్త పథకం..డబ్బులు రిలీజ్.. జనవరి నుంచే అమలు

