Bigg Boss 7 Telugu : రైతు బిడ్డకు బిగ్ పంచ్.. కెప్టెన్సీ లాక్కున్న బిగ్ బాస్.
బిగ్ బాస్ సీజన్ 7... లోపల ఉన్న కంటెస్టెంట్స్‌కు మాత్రమే కాదు.. బయట నుంచి చూస్తున్న ప్రేక్షకులకు కూడా.. రోలర్ కోస్టర్ జెర్నీ ఫీల్ ను కలిగిస్తుంది. ట్విస్ట్ అండ్ టర్న్స్‌తో.. పాటు.. ఫన్ అండ్ ఎమోషన్ కూడా.. ఈ షోలో పండుతుంది. దీంతో ఇప్పటి వరకైతే ఈసీజన్ అందర్నీ ఆకట్టుకుంటూనే వస్తోంది. ఇక అందులోనూ.. తాజాగా పల్లవి ప్రశాంత్ కెప్టెన్సీని బిగ్ లాగేసుకోవడం కూడా.. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
బిగ్ బాస్ సీజన్ 7… లోపల ఉన్న కంటెస్టెంట్స్‌కు మాత్రమే కాదు.. బయట నుంచి చూస్తున్న ప్రేక్షకులకు కూడా.. రోలర్ కోస్టర్ జెర్నీ ఫీల్ ను కలిగిస్తుంది. ట్విస్ట్ అండ్ టర్న్స్‌తో.. పాటు.. ఫన్ అండ్ ఎమోషన్ కూడా.. ఈ షోలో పండుతుంది. దీంతో ఇప్పటి వరకైతే ఈసీజన్ అందర్నీ ఆకట్టుకుంటూనే వస్తోంది. ఇక అందులోనూ.. తాజాగా పల్లవి ప్రశాంత్ కెప్టెన్సీని బిగ్ లాగేసుకోవడం కూడా.. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. రైతు బిడ్డ పరిస్థితి చూసి అందర్నీ ఎమోషనల్ అయ్యేలా చేస్తోంది. ఎస్ ! రైతు బిడ్డగా.. సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయిన పల్లవి ప్రశాంత్.. తను బలంగా కోరుకోవడంతో.. బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తన అమాయకమైన చూపులతో.. మాటలతో.. షో కంటిన్యూ అవుతూ వస్తున్నాడు. తనను ఫేక్.. చేసేదంతా యాక్టింగ్ అని తన తోటి హౌస్ మేట్సే అంటున్నా.. శివాజీ సాయంతో.. గేమ్ లీడ్ చేస్తూనే వస్తున్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ పెట్టిన కెప్టెన్సీ టాస్క్‌లో గెలిచి ఈ సీజన్ ఫస్ట్ కెప్టెన్ కూడా అయ్యారు పల్లవి ప్రశాంత్. అయితే కెప్టెన్ అయినా కూడా.. హౌస్‌లో ప్రశాంత్ తన వాయిస్ వినిపించకపోవడంతో.. హౌస్‌లో ఉన్న సభ్యులందర్నీ కంట్రోల్ చేయకపోవడంతో.. బిగ్ బాస్ ఆగ్రహానికి గురయ్యాడు. సభ్యులందరి మధ్య ఓటింగ్ నిర్వహించాడు. పల్లవి ప్రశాంత్ కెప్టెన్‌గా సఫలమయ్యారా..? విఫలమయ్యారా? చెప్పాలని కంటెస్టెంట్స్‌ను ఆదేశించాడు. అయితే శివాజీతో సహా.. కంటెస్టెంట్స్ అందరూ.. పల్లవి ప్రశాంత్ కెప్టెన్‌గా ఫెయిల్ అని తేల్చడంతో… ఉన్నపళంగా తన కెప్టెన్సీ బ్యాడ్జ్‌ను లాగేసుకున్నాడు బిగ్ బాస్. లాగేసుకోవడమే కాదు తక్షణమో.. రైతు బిడ్డను మామూలుగా కంటెస్టెంట్‌గా మార్చేస్తాడు. దీంతో చేసేదేం లేక రైతు బిడ్డ బోరున ఏడుస్తాడు. తన ఏడుపుతో.. తన ఫ్యాన్స్ అండ్ బీబీ లవర్స్‌ను ఎమోషనల్ అయ్యేలా చేస్తాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..