Bigg Boss 7 Telugu: ఇదేందయ్యా.. ఈయన మరీ కళాత్మకంగా.. కథలు పడుతున్నాడుగా.!

|

Oct 15, 2023 | 5:27 PM

'పాల ప్యాకెట్లు అవసరం లేదు.. నీ పాల బుగ్గలు చాలు..! నేను హీరో అయితే.. నువ్వే హీరోయిన్! మనం బయట కలిసి.. సినిమా చేద్దాం!' ఏంటీ.. పులిహోర.. కమ్ బిస్‌కట్ మాటలని అనుకుంటున్నారా?! ఉంటాయి.. మినిమం ఉంటాయి. ఎందుకంటే.. ఈ మాటలు చెప్పేది ఫోక్ సింగర్ .. కమ్ లిరిసిస్ట్ భోళె కాబట్టి. అవి సోషల్ మీడియా బ్యూటీ అశ్వినిని సిగ్గు పడేలా చేశాయి కాబట్టి.

‘పాల ప్యాకెట్లు అవసరం లేదు.. నీ పాల బుగ్గలు చాలు..! నేను హీరో అయితే.. నువ్వే హీరోయిన్! మనం బయట కలిసి.. సినిమా చేద్దాం!’ ఏంటీ.. పులిహోర.. కమ్ బిస్‌కట్ మాటలని అనుకుంటున్నారా?! ఉంటాయి.. మినిమం ఉంటాయి. ఎందుకంటే.. ఈ మాటలు చెప్పేది ఫోక్ సింగర్ .. కమ్ లిరిసిస్ట్ భోళె కాబట్టి. అవి సోషల్ మీడియా బ్యూటీ అశ్వినిని సిగ్గు పడేలా చేశాయి కాబట్టి. ఎస్ ! సింగర్ కోటాలో.. బిగ్ బాస్ సీజన్ 7లోకి ఎంట్రీ ఇచ్చిన.. సింగర్, లిరిసిస్ట్, మ్యూజిక్ డైరెక్టర్‌ భోళె.. పోలో వెళ్లడం వెళ్లడంతోనే.. తన హాడావిడితో.. అందర్నీ షాకయ్యేలా చేశాడు. ఎవరూ చెప్పింది.. వినకుండా.. తికమతక పడుతూ.. హౌస్‌ మేట్స్‌ను మకతికపెడుతూ.. బిగ్ బాస్‌ కెమెరాలన్నీ తనపైపే ఫోకస్‌ చేసేలా చేసుకున్నాడు. ఇక ఆక్రమంలోనే.. రీసెంట్ ఎపిసోడ్స్‌లో… తనలో ఉన్న ప్రేమికున్ని బయటికి తీసి చూపించే ప్రయత్నం చేస్తున్నాడు భోళె. తనతో పాటే వైల్డ్ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చిన హాట్ బ్యూటీ.. అశ్విని శ్రీతో కాస్త కళాత్మకంగానే పులిహోర కలుపుతున్నాడు. ఎర్లీ మార్నింగ్ పాలప్యాకెట్లు అవసరం లేదు.. నీ పాలబుగ్గలున్నాయిగా అంటూ.. డబుల్ మీనింగ్ డైలాగ్స్‌ విసిరి.. అశ్విని బేబీని సిగ్గుపడేలా.. చేస్తున్నాడు. నీది ఏం అందం.. ఏం అందం అంటూ.. ఆమెను మురిసి పోయేలా చేస్తున్నాడు. తన నాలుగు పదుల వయస్సుల్లో ఉన్న విషయాన్ని మరిచి మరీ.. తన వయసులో సగం వయసు ఉన్న.. అమ్మాయి వెంట పడుతున్నాడు. అయితే ఇలా చేస్తూ.. ఓ పక్క ఎంటర్‌టైన్మెంట్ కంటెంట్ జనరేట్ చేస్తూనే.. ఇంకో పక్క.. తన చేతలతో.,. బీబీ ఆడియెన్స్‌ను ఇరిటేట్ చేస్తాడు భోళె.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..