Prabhas Fans: భీమవరం కాలేజీల్లో ప్రభాస్ మేనియా.. ఏం చేశారో తెలిస్తే.. నోరెళ్లబెడతారు.!
ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్ రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకుంది. ఎప్పటి నుంచో ఈ రేంజ్ యాక్షన్ కోసం వెయిట్ చేస్తున్న రెబల్ స్టార్ ఫ్యాన్స్ ను ఫుల్‌గా సాటిఫై చేసింది. ఫుల్ మీల్స్ తిన్న ఫీల్ కలిగిస్తోంది. దీంతో సలార్ పై.. ప్రభాస్ పై తమకున్న ప్రేమను రకరకాలుగా వ్యక్త పరుస్తున్నారు ఆయన అభిమానులు. అందులో భీమవరంలోని విష్ణు, SRKR ఇంజనీరింగ్ కాలేజీల్లోని విద్యార్థులు చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.
ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్ రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకుంది. ఎప్పటి నుంచో ఈ రేంజ్ యాక్షన్ కోసం వెయిట్ చేస్తున్న రెబల్ స్టార్ ఫ్యాన్స్ ను ఫుల్‌గా సాటిఫై చేసింది. ఫుల్ మీల్స్ తిన్న ఫీల్ కలిగిస్తోంది. దీంతో సలార్ పై.. ప్రభాస్ పై తమకున్న ప్రేమను రకరకాలుగా వ్యక్త పరుస్తున్నారు ఆయన అభిమానులు. అందులో భీమవరంలోని విష్ణు, SRKR ఇంజనీరింగ్ కాలేజీల్లోని విద్యార్థులు చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. సలార్ సినిమా విడుదల సందర్భంగా.. కాలేజీలోని కంప్యూటర్ ల్యాబ్స్ లో ఉన్న అన్ని కంప్యూటర్స్ వాల్ పేపర్స్ గా సలార్ సినిమాలోని ప్రభాస్ ఫోటోస్ పెట్టారు. అన్ని సిస్టమ్స్ లో ప్రభాస్ ఫోటోస్ వాల్ పేపర్స్ పెట్టిన వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆ వీడియోస్ ప్రభాస్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. డార్లింగ్ పై స్టూడెంట్స్ ప్రేమను చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోస్ వైరలవుతున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

