Bandla Ganesh: పవన్‌కు వార్నింగ్ ఇచ్చిన బండ్ల !! అసలు ఏమైంది ??

|

Feb 08, 2023 | 9:54 AM

ఈశ్వరా.. పరమేశ్వరా.. పవనేశ్వరా..? అని పవన్‌ కళ్యాణ్‌ను స్తుతించిన బండ్ల గొంతే.. ఇప్పుడు పవన్‌ ను విమర్శించేందుకు రెడీ అవుతోందా..? దేవర అంటూ.. తన దేవుడు పవనే అంటూ రాసిన ఆయన చేయే..

ఈశ్వరా.. పరమేశ్వరా.. పవనేశ్వరా..? అని పవన్‌ కళ్యాణ్‌ను స్తుతించిన బండ్ల గొంతే.. ఇప్పుడు పవన్‌ ను విమర్శించేందుకు రెడీ అవుతోందా..? దేవర అంటూ.. తన దేవుడు పవనే అంటూ రాసిన ఆయన చేయే.. పవన్‌ ను టార్గెట్ చేస్తూ వచ్చే ట్వీట్లకు కేరాఫ్ కాబోతోందా..? అన్నదే ఇప్పుడు అంతటా ఉత్కంఠ. భక్తుడు భగవంతుడి మీదికి తిరబడుతున్నాడా.. ఏంటనేదే ఇప్పుడు చర్చ! అందుకు కారణం బండ్ల చేసిన ఆ ఒక్క ట్వీటేనట! నా విశ్వరూపం చూపిస్తా అన్న మాటేనట! ఎస్ ! అభిమానం కంటే మించిన భక్తిభావంతో.. పవన్‌ తో మెలిగే ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్ బండ్ల గణేష్… తాజాగా ఓ ట్వీట్ చేశారు. నా విశ్వరూపం చూపిస్తా అని విత్ లాట్స్‌ ఆఫ్‌ ఫైర్ ఎమోజీస్‌తో రాసుకొచ్చారు. అది కూడా ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌కు రిప్లైగా..! అయితే ఆ వ్యక్తి చేసిన ట్వీట్ పవన్‌ కళ్యాణ్ పై చాడీలు చెప్పేలా ఉండడం.. దానికి బండ్ల.. నా విశ్వరూపం చూపిస్తా అంటే బదులివ్వడే ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Prabhas: ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌కు అనారోగ్యం.. సినిమా షూటింగులన్నీ వాయిదా !!

Waltair Veerayya: ఓటీటీలోకి మెగాస్టార్‌ వాల్తేరు వీరయ్య.. ఆరోజు నుంచే స్ట్రీమింగ్‌..

బుర్ఖా వేసుకుని బ్యాంక్ కు వెళ్ళాడు.. అడ్డంగా బుక్ అయ్యాడు.. అసలు ఏం జరిగిందంటే ??

అవి ఇవి ఎందుకని ఏకంగా రైలు పట్టాలనే కొట్టేసిన దొంగలు..

ప్రేమే లేదని.. ఎన్ని కథల్ చెప్పారమ్మా.. చివరికి ఎన్ని హృదయాలు పగిలాయో

 

Published on: Feb 08, 2023 09:54 AM