Balakrishna-Pawan Kalyan: పవన్‌ నువ్వు టీడీపీలోకి రావొచ్చు కదా..! బాలయ్య ఘాటు ప్రశ్న.. పవన్ సూటి సమాధానం.. వీడియో.

|

Feb 06, 2023 | 9:03 AM

పవన్ కళ్యాణ్ దెబ్బకు అన్ స్టాపబుల్ షో ఓ రేంజ్ లో రేటింగ్ అందుకుంది. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా ప్రేక్షకులకు అందించనున్నారు ఆహా టీమ్. ఈ క్రమంలోనే మొదటి పార్ట్ ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతోంది.

పవన్ కళ్యాణ్ దెబ్బకు అన్ స్టాపబుల్ షో ఓ రేంజ్ లో రేటింగ్ అందుకుంది. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా ప్రేక్షకులకు అందించనున్నారు ఆహా టీమ్. ఈ క్రమంలోనే మొదటి పార్ట్ ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతోంది.కాగా ఈ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..గబ్బర్ సింగ్ మూవీ రెమ్యునరేషన్ గురించి మాట్లాడారు. బాలయ్య గబ్బర్ సింగ్ సినిమాకు రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారు.? అని ప్రశ్నించగా.. పాపం తాను అనుకున్నంత ఇచ్చాడు .. నేను అనుకున్నంత ఇవ్వలేదు అని నవ్వుతూ సమాధానం చెప్పారు. దీని పై బండ్లగణేష్ ట్వీట్ చేస్తూ..  ‘‘లవ్ యు బాస్ పవన్ కళ్యాణ్.. అన్‌కండీషనల్ లవ్’’ అంటూ రాసుకొచ్చారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Published on: Feb 06, 2023 09:03 AM