Bhagavanth Kesari – Leo: వర్జినల్ సింహం.! బాలయ్య బాబే అసలైన దసరా విన్నర్.. లియో టాక్ తగ్గిందా.?
అక్టోబర్ 19కి ముందు, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో బాలయ్యను బీట్ చేసిన విజయ్ లియో... అన్నదానిపైనే రచ్చ! కానీ కట్ చేస్తే.. ఆఫ్టర్ రిలీజ్ ఇదే చర్చ రివర్స్ అయిపోయింది. బాలయ్య బాలయ్యే అన్న టాక్ ఇప్పుడు కాస్త గట్టిగానే వినిపిస్తోంది. ఎస్ ! లోకి డైరెక్షన్లో పాన్ ఇండియన్ రేంజ్‌లో తెరకెక్కిన లియో సినిమా.. తెలుగులో అనిల్ రావి , బాయల్య కాంబోతో ఢీ కొట్టింది. సేమ్ డేట్ అంటే అక్టోబర్ 19నే రిలీజ్ అయింది.
అక్టోబర్ 19కి ముందు, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో బాలయ్యను బీట్ చేసిన విజయ్ లియో… అన్నదానిపైనే రచ్చ! కానీ కట్ చేస్తే.. ఆఫ్టర్ రిలీజ్ ఇదే చర్చ రివర్స్ అయిపోయింది. బాలయ్య బాలయ్యే అన్న టాక్ ఇప్పుడు కాస్త గట్టిగానే వినిపిస్తోంది. ఎస్ ! లోకి డైరెక్షన్లో పాన్ ఇండియన్ రేంజ్‌లో తెరకెక్కిన లియో సినిమా.. తెలుగులో అనిల్ రావి , బాయల్య కాంబోతో ఢీ కొట్టింది. సేమ్ డేట్ అంటే అక్టోబర్ 19నే రిలీజ్ అయింది. నాన్ తెలుగు హీరో అయినా.. బాలయ్య సినిమాకు సమానంగా థియేటర్స్‌ను దక్కించుకున్న లియో.. తెలుగుల్ కూడా ఈ దసరాకు విన్నర్ అనే టాక్ వచ్చేలా చేసుకుంది. సోషల్ మీడియాలో నిర్వహించిన సర్వేల్లో కూడా లియో నే టాప్‌లో నిలిచింది. దీంతో అందరూ.. భగవంత్ కేసరి కంటే.. లియో సినిమానే.. హాట్ ఫెవరెట్‌గా భావించారు. బాలయ్య సినిమా కలెక్షన్స్‌ను కూడా బీట్ చేస్తుందని, ఫిల్మ్ ట్రైడర్స్ కూడా ఓ దశలో..కామెట్ చేశారు. కానీ ఈ కామెంట్ తాజాగా రివర్స్ అయింది. బాలయ్య భగవంత్ కేసరి రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే 50 క్రోర్ గ్రాస్ ను వసూలు చేసింది. అదే లియో.. తెలుగులో రెండు రోజులకు కలిపి 24 క్రోర్ గ్రాస్‌ను మాత్రమే వసూలు చేసింది. దీంతో ఈ దసరా బాలయ్య సినిమానే మరో సారి నిలిచింది. బాలయ్య బాబు స్టామినా ముందు.. క్రేజ్ ముందు… నాన్ తెలుగు హీరో అసలు మ్యాటరే కాదటే టాక్ మరో సారి నిజమైంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..