Balagam: ఓటీటీలో దిమ్మతిరిగే రికార్డ్.. జోరు జోరుగా.. బలగం
తెలంగాణ నేపథ్యంలోనే తెరకెక్కిన సినిమా అయినా కూడా.. తెలుగు టూ స్టేట్స్ ఆడియెన్స్‌లో హాట్ టాపిక్‌గా మారిన సినిమా బలగం. చిన్న సినిమాగా..
తెలంగాణ నేపథ్యంలోనే తెరకెక్కిన సినిమా అయినా కూడా.. తెలుగు టూ స్టేట్స్ ఆడియెన్స్‌లో హాట్ టాపిక్‌గా మారిన సినిమా బలగం. చిన్న సినిమాగా.. ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా… మార్చి 3rdన రిలీజ్ అయిన బలంగం మూవీ… డే వన్ నుంచే అందర్నీ ఎమోషనల్‌గా ఆకట్టుకుంటోంది. పాజిటివ్ టాక్ తెచ్చుకుని.. ఆ మౌత్ టాక్‌తోనే… థియేటర్లను నిండేలా చేసుకుంటోంది. కలెక్షన్ల వర్షం కురిసేలా చేస్తోంది. దాంతో పాటే సైమన్‌టేనియస్‌గా.. ఓటీటీలోనూ అదరగొడుతోంది. ఎస్ ! రిలీజ్ అయిన దగ్గర నుంచి సూపర్ డూపర్ పాజిటివ్‌తో దూసుకెళ్లుతున్న బలగం మూవీ… థియేటర్లో ఇంకా రన్నింగ్లో ఉండగానే మార్చ్ 24న ప్రైమ్ ఓటీటీలో కూడా స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయింది. రెడీ అయిపోవడమే కాదు.. స్ట్రీమ్ అయిన కొన్ని గంటల్లోనే … ప్రైమ్ ఇండియన్ టాప్ 10 సినిమాల లిస్టులో ఏకంగా 5 వస్థానంలో ట్రెండ్ అయింది. దిమ్మతిరిగే రికార్డును క్రియేట్ చేసింది. అందర్నీ ఒక్క సారిగా ఈ ఫీట్‌తో షాకయ్యేలా చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
RRR పై ప్రియాంక కామెంట్ !! చెర్రీ, తారక్ ఫ్యాన్స్ సీరియస్ !!
Ram Charan: మళ్ళీ బయలు దేరిన రామ్ చరణ్.. కానీ ఈ సారి మాత్రం
IPL ముంగిట.. హద్దులు మీరుతున్న గొడవ..
Rana Naidu: రానా నాయుడుకి బిగ్ షాక్.. నెట్ ఫ్లిక్స్ నుంచి అవుట్ !!
Dasara Movie Review: దసరా మూవీ హిట్టా ?? ఫట్టా ?? సూటిగా సుత్తి లేకుండా