Ariana Funny Dance Video: పిట్ట కొంచెం.. అందం అమోఘం.. మరి డ్యాన్స్‌ వేస్తేనో..?డాన్స్ వీడియోతో ఆకట్టుకుంటున్న అరియనా.

|

Jul 06, 2021 | 3:50 PM

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అరియానా… తాజాగా ఈ వీడియోతో నెట్టింట వైరల్ అవుతున్నారు. హాట్ మూవ్స్‌తో క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో డ్యాన్స్‌ చేసి అందర్నీ ఆకట్టుకుంటున్నారు బిగ్ బాస్ బ్యూటీ...ఆర్జీవీ కమెంట్స్‌తో ఒక్క సారిగా సోషల్ మీడియాలో సెన్సేషన్‌ అయిపోయారు.

Follow us on