Pawan Kalyan: ‘ఒకే ఒక్కడు’ సీన్ రిపీట్‌ సింగిల్‌ ఫోన్‌తో ప్రజల సమస్యలకు చెక్‌.!

|

Jun 24, 2024 | 12:12 PM

చెప్పడమే కాదు.. చేసి చూపించడమే పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ స్టైల్‌.. యస్‌.. పవన్‌ కల్యాణ్‌ డిప్యూటీ సీఎంగా డ్యూటీ ఎక్కేశారు. ఓవైపు అధికారులతో సమీక్షలు జరుపుతూనే మరోవైపు ప్రజల్లో వ్యక్తిగా కలిసిపోతున్నారు. సమస్యల పరిష్కారానికి వచ్చిన పబ్లిక్ పట్ల డిప్యూటీ సీఎం పవన్ తనదైన స్టైల్‌లో స్పందిస్తున్నారు. వారి నుండి అర్జీలు తీసుకుని అధికారులకు అక్కడికక్కడే కాల్ చేసి, సమస్యలు పరిష్కరిస్తున్నారు.

చెప్పడమే కాదు.. చేసి చూపించడమే పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ స్టైల్‌.. యస్‌.. పవన్‌ కల్యాణ్‌ డిప్యూటీ సీఎంగా డ్యూటీ ఎక్కేశారు. ఓవైపు అధికారులతో సమీక్షలు జరుపుతూనే మరోవైపు ప్రజల్లో వ్యక్తిగా కలిసిపోతున్నారు. సమస్యల పరిష్కారానికి వచ్చిన పబ్లిక్ పట్ల డిప్యూటీ సీఎం పవన్ తనదైన స్టైల్‌లో స్పందిస్తున్నారు. వారి నుండి అర్జీలు తీసుకుని అధికారులకు అక్కడికక్కడే కాల్ చేసి, సమస్యలు పరిష్కరిస్తున్నారు. అసెంబ్లీ నుంచి పార్టీ కార్యాలయానికి వెళ్లే సమయంలో ఆఫీస్ బయట వేచి ఉన్న బాధితులతో పవన్‌ అక్కడే ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడారు. సమస్యలు పరిష్కరించారు. పుట్టెడు దుఃఖంతో వచ్చిన బాధితులు పవన్‌ వర్కింగ్‌ స్టైల్‌కు ఆశ్చర్యపోయారు. ఆనందపడ్డారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on