Pawan Kalyan: ఓ పక్క దీక్ష.. మరో పక్క పని.! దిమ్మతిరిగేలా చేస్తున్న పవన్ కళ్యాణ్..

|

Jun 30, 2024 | 2:44 PM

ఓ పక్క వారాహి అమ్మ వారి దీక్ష.. మరో పక్క అధికారులతో డిపార్ట్స్‌మెంట్స్ వారీగా సమీక్ష.. ! కట్ చేస్తే డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌.. తన పనులను నిర్వర్తించడంలో దూసుకుపోతున్నారు. తన స్టైల్లో .. తన శాఖలపై పట్టుసాధించే ప్రయత్నం చేస్తున్నారు. తన వర్కింగ్ స్టైల్‌తో.. రాజకీయాల్లోనే ట్రెండ్ సెట్టర్ అయ్యేలా ఉన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌పై ఏపీ మంత్రి పవన్‌ సమీక్ష నిర్వహించారు.

ఓ పక్క వారాహి అమ్మ వారి దీక్ష.. మరో పక్క అధికారులతో డిపార్ట్స్‌మెంట్స్ వారీగా సమీక్ష.. ! కట్ చేస్తే డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌.. తన పనులను నిర్వర్తించడంలో దూసుకుపోతున్నారు. తన స్టైల్లో .. తన శాఖలపై పట్టుసాధించే ప్రయత్నం చేస్తున్నారు. తన వర్కింగ్ స్టైల్‌తో.. రాజకీయాల్లోనే ట్రెండ్ సెట్టర్ అయ్యేలా ఉన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌పై ఏపీ మంత్రి పవన్‌ సమీక్ష నిర్వహించారు. మంగళగిరిలోని తన నివాసంలో అధికారులతో సమావేశం నిర్వహించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ కార్యక్రమంలో సమావేశమైన ఉన్నతాధికారులు పారిశుధ్యం, పర్యావరణంపై ఫోకస్ పెట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Jun 30, 2024 02:43 PM