Anushka: ఈ ఏడాదే అనుష్క పెళ్లి !! వరుడు అతనే

Updated on: Mar 16, 2026 | 6:54 PM

ప్రభాస్, అనుష్క పెళ్లి చూద్దామనుకున్న అభిమానులకు షాక్. స్వీటీ శెట్టి వివాహం ఓ పారిశ్రామికవేత్తతో నిశ్చయమైంది. 40 ఏళ్లకు దగ్గరవుతున్న స్వీటీని ఆమె తల్లిదండ్రులు ఒప్పించగా, కుటుంబానికి సన్నిహితుడైన ఒక ఇండస్ట్రియలిస్ట్ కు ఓకే చెప్పింది. ప్రభాస్ అభిమానుల కోరికను పక్కకునెట్టి, స్వీటీ ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇది ప్రభాస్-అనుష్క అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించే వార్త.

స్వీటీ వెడ్స్ డార్లింగ్ అని చూద్దామనుకున్న ప్రభాస్ , అనుష్క హార్డ్ కోర్ ఫ్యాన్స్‌కు గుండె పగిలే న్యూస్ ఇది. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని అనుకున్న ఫ్యాన్స్‌కు బాధ కలిగించే టాక్ ఇది. ఇక వీరు ఎన్నటికీ కలవలేరన్నదానికి స్ట్రాంగ్ ఎవిడెన్స్‌ ఇది. ఎస్ ! తాజాగా అనుష్క పెళ్లి.. ఫిక్స్ అయిపోయిందట. ఓ బిజినెస్ మ్యాన్‌ తో పెళ్లి సెట్టయిందట. స్వీటీ వయస్సు 40 ఏళ్లకు దగ్గరవడం.. పెళ్లి చేసుకోవాలని ఆమె పేరెంట్స్ ఫోర్స్ చేయడంతో.. తాజాగా పెళ్లికి ఓకే అన్నారట స్వీటీ. ప్రభాస్ ఫ్యాన్స్‌ మాటను కాదని.. తన ఫ్యాన్స్‌ కోరికను పక్కకు నెట్టి… తన ఫాదర్‌ చూసిన అబ్బాయికి ఓకే చెప్పారట. అయితే స్వీటీని పెళ్లి చేసుకోబోయేది ఎవరో కాదు.. తన కుటుంబానికి బాగా సన్నిహితమైన ఒక ఇండస్ట్రియలిస్ట్ అని తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరి కుటుంబాలలో ఈ పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, త్వరలోనే పెళ్లి పనులు కూడా మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది. అంతేకాక, ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా చేయబోతున్నట్లు సమాచారం

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మొజ్తాబా ఆచూకీ చెబితే.. బహుమతిగా రూ.93 కోట్లు ..!

కూతురి ఫీజు కోసం వెళ్లి.. యుద్ధంలో ముంబై ఇంజినీర్ మృతి

ప్రవాసుడి డ్యాన్స్ వైరల్.. యూఎస్ వీసా రద్దయ్యే ఛాన్స్ ??

ఉదయాన్నే ఓ గ్లాసు ఇది తాగండి చాలు.. అద్భుత ప్రయోజనాలు మీ సొంతం

Simhachalam: సింహాచలంలో ‘డిజిటల్’ దర్శనం: క్యూలైన్లకు చెక్..

Follow Us