Anushka Shetty: వంటలక్క పాత్రలో అనుష్క శెట్టి !! పుట్టినరోజు సందర్భంగా..

Updated on: Nov 10, 2022 | 8:12 AM

అందానికి, అభినయానికి చిరునామా నటి అనుష్క శెట్టి. టాలీవుడ్‌లో సూపర్‌ చిత్రంతో కథానాయకిగా పరిచయమైన ఈమె నట పయనం సూపర్‌ ఎక్స్‌ప్రెస్‌లా సాగిపోయింది.

అందానికి, అభినయానికి చిరునామా నటి అనుష్క శెట్టి. టాలీవుడ్‌లో సూపర్‌ చిత్రంతో కథానాయకిగా పరిచయమైన ఈమె నట పయనం సూపర్‌ ఎక్స్‌ప్రెస్‌లా సాగిపోయింది. అనుష్క చివరిగా నటించిన చిత్రం సైలెన్స్‌ నిరాశపరిచింది. కారణాలు ఏమైనా బొమ్మాళి వెండితెరపై కనిపించి చాలా కాలమే అయ్యింది. మళ్లీ ఎప్పుడు తెరపై మెరుస్తుందా? అని ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి తీపి కబురు అందించింది అనుష్క. నవీన్‌ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న ఓ స్టెయిట్‌ తెలుగు చిత్రంలో అనుష్క లేడీ షెఫ్‌గా నటిస్తోంది. సూపర్ నుంచి సింగం దాకా.. అరుంధతి నుంచి రుద్రమ దేవి దాకా.. ఏ క్యారెక్టరయినా.. పర్ఫెక్ట్ గా నటించే హీరోయిన్ ఎవరంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చే పేరు అనుష్క శెట్టిదే. టాలీవుడ్ భాగమతి వెండితెరకు పరిచమైన 17 యేళ్లు పూర్తైయింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సానియా మీర్జా విడాకులు తీసుకోనున్నారా ?? హృదయం బద్దలైందంటూ సానియా ఇన్‌స్టా స్టోరీస్‌

చోరీలపై లైవ్‌ చేస్తుండగా రిపోర్టర్‌ ఇయర్‌ఫోన్‌ చోరీ !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

నీ ధైర్యానికి సలాం రా సామి !! పాములతో ఆ ఆటలేంట్రా బాబు !!

ఒంటికాలితో స్కేటింగ్‌ !! నేషనల్‌ ఛాంపియన్‌గా నిలిచిన చిన్నారి !! ఆత్మవిశ్వాసానికి తలవంచాల్సిందే

Digital TOP 9 NEWS: మద్యం మత్తులో మరో ఇంట్లో పడుకున్న సీఎఫ్‌వో! | కంకరమట్టి పోసి సమాధికి యత్నం

 

Published on: Nov 10, 2022 08:12 AM
Follow Us