ANR National Award 2024: అట్టహాసంగా ఏఎన్‌ఆర్‌ జాతీయ అవార్డుల ప్రదానోత్సవం

|

Oct 28, 2024 | 6:34 PM

అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారాల వేడుకలను ఈ ఏడాది ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు బాలీవుడ్ బిగ్ బీ అమితాబచ్చన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమితాబ్ చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవికి.. అక్కినేని జాతీయ పురస్కారాన్ని అందజేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శరవేగంగా రూపుదిద్దుకుంటున్న.. రామ్‌చరణ్‌ మైనపు బొమ్మ

కుక్క వెంటపడి.. థర్డ్ ఫ్లోర్‌ నుంచి కింద పడ్డ యువకుడు

ఆటో డ్రైవర్ తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ఆ భాష రాని వాళ్లకు ఆయనే టీచర్

‘ఠాగూర్’ మూవీపై ప్రముఖ డాక్టర్ షాకింగ్ కామెంట్స్

Sundeep Kishan: అన్నార్తుల ఆకలి తీరుస్తున్న టాలీవుడ్‌ హీరో..

Follow us on