Mahesh Babu MAharshi: ‘మహర్షి’ ఖాతాలో మరో అవార్డు.. మహేష్ బాబు మాటల్లో ఆనందం అసలు మేటరేంటంటే..(వీడియో)
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా భారీ విజయాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాలో స్టూడెంట్‌గా బిజినెస్ మ్యాన్‌గా నటించి ఆకట్టుకున్నారు మహేష్...
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా భారీ విజయాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాలో స్టూడెంట్‌గా బిజినెస్ మ్యాన్‌గా నటించి ఆకట్టుకున్నారు మహేష్. రికార్డుల మోత మోగించిన ఈ సినిమా ఎన్నో అవార్డ్స్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా నేషనల్ అవార్డును సైతం సొంతం చేసుకుంది. ఇందులో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించి మెప్పించారు. స్నేహితుడి ఆశయాన్ని గౌరవించడం… దానికోసం హీరో తన సుఖాలను పక్కన పెట్టి పోరాడటం అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
తాజాగా మహర్షి సినిమా మరో మూడు అవార్డులను సొంతం చేసుకుంది. ప్రముఖ దిన పత్రిక ఎక్స్ లెన్స్ అవార్డ్స్ ఫంక్షన్ హైదరాబాద్‌లో నిర్వహించింది. ఇందులో మహర్షి సినిమాలో మహేష్ నటనకు గాను బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నారు. ఇదే సినిమాకు బెస్ట్ డైరెక్టర్‌గా వంశీపైడిపల్లి, బెస్ట్ ఫిల్మ్ అవార్డును నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారు. పెద్ద ఎత్తున సినీతారలు హాజరైన ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ మహేష్ సూపర్ స్టయిలిష్ లుక్‌తో ఆకట్టుకున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Share Market Video: లక్ష పెట్టుబడి పెడితే.. ఆరు నెలల్లో రూ.7 లక్షలు..! ఎలానో ఈ వీడియో చూడండి..
FYI With Swathi Video: ప్రతి 2 గంటలకు ఒక చిన్నపిల్ల మీద రేప్ .. ఆపే ప్రయత్నం చేస్తున్నామా.?(వీడియో).
Rakul Preet Singh: నేను రకుల్‌ను కాదు…! షాకింగ్ కామెంట్స్ చేసిన పంజాబీ పాప(వీడియో)..
పదేళ్లుగా ఆ రొట్టెలనే తింటున్నా రకుల్ డైట్ ఇదే వీడియో
క్యాబేజీ తిన్న యువతి మెదడులో పురుగులు వీడియో
కమ్మేస్తున్న పొగమంచు..గజగజా వణుకుతున్న జనం వీడియో
ఫ్రిజ్ ఖాళీ చేస్తున్న వ్యక్తి.. లోపలికి తొంగి చూసి షాక్ వీడియో
కొండగట్టు అంజన్నే నా ప్రాణాలు కాపాడారు వీడియో
ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్..భారీగా సెలవుల ప్రకటన వీడియో
రైతుల కోసం మరో కొత్త పథకం..డబ్బులు రిలీజ్.. జనవరి నుంచే అమలు

