Share Market Video: లక్ష పెట్టుబడి పెడితే.. ఆరు నెలల్లో రూ.7 లక్షలు..! ఎలానో ఈ వీడియో చూడండి..
ఆదాయం పెంచుకునేందుకు అనేక మార్గాలున్నాయి. బ్యాంకుల నుంచి స్టాక్ మార్కెట్ల వరకు చాలా ఉన్నాయి. వాటిలో డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మంచి లాభాలు పొందవచ్చు. ఇక స్టాక్ మార్కెట్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేసి పెద్దమొత్తంలో లాభపడ్డవారు ఉన్నారు..
ఆదాయం పెంచుకునేందుకు అనేక మార్గాలున్నాయి. బ్యాంకుల నుంచి స్టాక్ మార్కెట్ల వరకు చాలా ఉన్నాయి. వాటిలో డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మంచి లాభాలు పొందవచ్చు. ఇక స్టాక్ మార్కెట్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేసి పెద్దమొత్తంలో లాభపడ్డవారు ఉన్నారు.. పోగొట్టుకున్నవాళ్ళు ఉన్నారు. కొన్ని షేర్లు మాత్రం పెట్టుబడిదారులకు మంచి లాభాలు తెచ్చిపెట్టాయి. ఇందులో ఏఎన్‌జీ లైఫ్ సైన్సెస్ కూడా ఒకటి. ఈ ఫార్మా షేరు ఇన్వెస్టర్లకు అదిరిపోయే రాబడిని ఆర్జించి పెట్టింది.
మరిన్ని చదవండి ఇక్కడ : FYI With Swathi Video: ప్రతి 2 గంటలకు ఒక చిన్నపిల్ల మీద రేప్ .. ఆపే ప్రయత్నం చేస్తున్నామా.?(వీడియో).
Rakul Preet Singh: నేను రకుల్‌ను కాదు…! షాకింగ్ కామెంట్స్ చేసిన పంజాబీ పాప(వీడియో)..
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

