Balakrishna: బరిలోకి దిగుతున్న “భగవత్‌ కేసరి”. బాలయ్య మూవీ టైటిల్ లీక్.. ఇదిగో.

|

May 31, 2023 | 1:50 PM

మీకు కేసరి తెలిసుండొచ్చు..! భారత్ కేసరి ఎరుకైఉండొచ్చు, ఆంధ్ర కేసరి గురించి చిన్నప్పటి నుంచే చదువుకుని ఉండొచ్చు.. కానీ భగవత్‌ కేసరి గురించి ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడు వింటారు? ఆయనెవరో కాదు.. నటరత్న బాలయ్య.

మీకు కేసరి తెలిసుండొచ్చు..! భారత్ కేసరి ఎరుకైఉండొచ్చు, ఆంధ్ర కేసరి గురించి చిన్నప్పటి నుంచే చదువుకుని ఉండొచ్చు.. కానీ భగవత్‌ కేసరి గురించి ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడు వింటారు? ఆయనెవరో కాదు.. నటరత్న బాలయ్య. ఇదేదో బాలయ్యకిచ్చిన బిరుదు కాదు.. బాలయ్య సినిమా పేరు! ఎస్ ! అనిల్ రావి పూడి డైరెక్షన్లో.. బాలయ్య హీరోగా… NBK108 అనే వర్కింగ్ టైటిల్‌తో.. ఓసినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాకే.. భగత్ కేసరి అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారట డైరెక్టర్‌ రావిపూడి. అంతేకాదు.. బాలయ్య బర్త్‌ డే జూన్‌ 10th రోజే ఈ టైటిల్‌కు సంబంధించిన అఫీయల్ అనౌన్స్ మెంట్ తో పాటు.. ఓ టైటిల్ టీజర్‌ను కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట అనిల్. ఇప్పటి నుంచే ఆ పనుల్లో కూర్చున్నారట కూడా..! కానీ ఈ క్రమంలో.. టైటిల్ లీకై నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పుడు మీకు కూడా తెలిసే వరకు వచ్చింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.