Anchor Suma: చీరలకు కూడా శానిటైజర్ అంటున్న యాంకర్ సుమ.. వీడియో వైరల్
తెలుగింటి కోడలు కేరళ కుట్టి సుమ సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తూ.. అభిమానులను అలరిస్తుంది. బుల్లి తెరపై ఎంతమంది యాంకర్స్ ఉన్నా సుమ నే ఇప్పటికీ టాప్ యాంకర్.
తెలుగింటి కోడలు కేరళ కుట్టి సుమ సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తూ.. అభిమానులను అలరిస్తుంది. బుల్లి తెరపై ఎంతమంది యాంకర్స్ ఉన్నా సుమ నే ఇప్పటికీ టాప్ యాంకర్. వరస షోలతో బిజీబిజీగా ఉండే సుమ.. తాజాగా వరలక్ష్మి వ్రతం సందర్భంగా చేస్తున్న షో కి పట్టు చీర కట్టుకుంది. అయితే కరోనా నేపథ్యంలోషూటింగ్ ను కరోనా నిబంధనలు పాటిస్తూ.. తగు జాగ్రత్తలు తీసుకుని చేస్తున్నారు. చేతులకు శానిటైజ్ చేయడం తప్పని సరి అని అందరికీ తెలుసు.. అయితే సుమ కట్టుకున్న పట్టు చీరను కూడా ఆవిరిసాయంతో శానిటైజ్ చేస్తున్నది ఓ మహిళ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: KCR Raksha Bandhan Celebrations: కేసీఆర్ ఇంట్లో రక్షాబంధన్ వేడుకలు..! వీడియో