ఇండస్ట్రీకి ఎందుకొచ్చానా..అని ఏడ్చేశాను..!భావొద్వేకంలో బబ్లీ యాంకర్ శ్రీముఖి..:Anchor Srimukhi Video.

Updated on: Aug 20, 2021 | 7:23 PM

యాంకర్‌గా బుల్లితెరపై సత్తా చాటి.. బిగ్ బాస్ షోతో తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంది యాంకర్ శ్రీముఖి. ఇక బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా వెలుగులు విరజిమ్ముతోంది..శ్రీముఖిని పెళ్లి గురించి ఎప్పుడు అడుగినా.. చేసుకుంటాలే మరో రెండు మూడేళ్ల తరువాత.. అయినా నేను కోరుకున్న వాడు...

బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా రాణిస్తూనే నటిగా సినిమాలు కూడా చేస్తూ దూసుకుపోతుంది. ఈ క్రమంలో ఆమె క్రేజీ అంకుల్స్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. సినిమా ట్రైలర్ లో మాహిళల్ని కించపర్చారని మహిళా సంఘాలు ఆరోపణ చేశాయి. సినిమా విడుదలను అడ్డుకోవాలంటూ తెలంగాణా వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు. యాంకర్ శ్రీముఖి ప్రధాన పాత్రలో క్రేజీ అంకుల్స్ 19 న విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా విడుదల ఆపేయాలంటూ మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.ఇక ఇప్పటికే పలు టీవీషోల ద్వారా అభిమానులను సొంతం చేసుకుంది శ్రీముఖి. ఇక రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్3లో రన్నరప్‌‌‌‌‌గా నిలిచింది ఈ బ్యూటీ. ఇక ఇప్పుడు మరోసారి హీరోయిన్‌‌‌‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. గతంలో ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాలో నటించింది శ్రీముఖి. ఆ తర్వాత చాలాసినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌‌‌‌‌‌గా కనిపించి అలరించింది. ఇక ఇప్పుడు క్రేజీ అంకుల్స్ అనే సినిమాలో హీరోయిన్‌‌‌‌గా చేస్తుంది. సత్తిబాబు దర్శకత్వంలో ఈ క్రేజీ అంకుల్స్అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సింగర్ మనో, రాజా రవీంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తోన్నరు.


మరిన్ని ఇక్కడ చూడండి : అయ్యో పాపం పెద్దాయన.. ఎంతపనైపోయింది..? డాన్స్ చేస్తుండగా జారిపోయిన ప్యాంటు..:Viral Video.

 ఆందోళనలో డాక్టర్స్.. కరోనా ట్రీట్మెంట్‌ లో కన్‌ఫ్యూజన్.. బయటపడుతున్న కొత్త లక్షణాలు..:Corona Third Wave Video.

 ఈ పాత్రలోచేసే ఆహారంతో షుగర్ కు చెక్..!ఇందులో నిజమెంత..?తెలుసుకోండి..:Check For Sugar Video.

 సోషల్ మీడియాలో అదరగొడుతున్న బ్యాండ్ బ్యాచ్..!చిన్నారుల ఆలచనలకు పదును ఓ రేంజ్ లో..:Kids Band Batch Video.

Loading...
Unable to load recommendations.
Follow Us