లైగర్‌ దెబ్బకి.. రెమ్యూనరేషన్ భారీగా తగ్గించుకుంది పాపం !!

Updated on: Dec 12, 2022 | 9:08 PM

లైగర్ బ్యూటీ అనన్య పాండ్యే పరిస్థితి ఇప్పుడు మరీ దారుణంగా మారిందట. సినిమాలు లేక రెమ్యూనరేషన్‌నే తగ్గించుకునే పరిస్థితి వరకు వచ్చిందట. అయినా సినిమాలు రాకపోవడంతో..

లైగర్ బ్యూటీ అనన్య పాండ్యే పరిస్థితి ఇప్పుడు మరీ దారుణంగా మారిందట. సినిమాలు లేక రెమ్యూనరేషన్‌నే తగ్గించుకునే పరిస్థితి వరకు వచ్చిందట. అయినా సినిమాలు రాకపోవడంతో.. తనే డైరెక్టర్లను అప్రోచ్ కూడా అవుతుందట. తన ఇన్నోసెంట్ లుక్స్‌తో.. సినిమా ఛాన్సులు ఇవ్వమని అడుగుతోందట. బాలీవుడ్ స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ చంకీ పాండే వారపురాలిగా… బాలీవుడ్‌లోకి అడుగెపెట్టిన అనన్య,.. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో.. సూపర్ డూపర్ హిట్ కొట్టారు. ఫస్ట్ సినిమాకే కరణ్ జోహార్ ప్రొడక్షన్లలో సినిమా చేసేసి స్టార్ హీరోయిన్ అంత పేరు తెచ్చుకున్నారు. ఇక ఆ తరువాత నెపోటిజం కామెంట్స్ తో కాస్త ఇబ్బంది పడ్డప్పటికీ… వరుస సినిమా ఛాన్సులు అందుకుంటూ.. బాలీవుడ్ లో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే.. విజయ్ దేవరకొండతో.. పాన్ ఇండియన్ మూవీ లైగర్ కు సైన్ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

S. S. Rajamouli: ‘నాపై ఒత్తిడి పెంచింది’ జక్కన్న షాకింగ్ కామెంట్స్

Published on: Dec 12, 2022 09:08 PM
Loading...
Unable to load recommendations.
Follow Us