బేబీ డైరెక్టర్‌కు బంపర్ ఆఫర్.. స్టార్ హీరో కొడుకు ప్రధాన పాత్రలో..

|

Dec 21, 2023 | 9:22 AM

ఈ ఏడాది టాలీవుడ్‌లో బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన చిన్న సినిమాల్లో బేబీ ఒకటి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్‌ రికార్డులు బద్దలు కొట్టింది. కేవలం 15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన బేబీ ఓవరాల్‌గా 96 కోట్ల రూపాయలు కలెక్షన్లు సాధించింది. డైరెక్టర్‌ సాయి రాజేశ్‌కు బేబీ సినిమా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అలాగే నిర్మాత ఎస్‌కేఎన్‌ ఖాతాలో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ చేరింది. ఆ తర్వాత ఓటీటీలో కూడా ఈ చిన్న సినిమాకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

ఈ ఏడాది టాలీవుడ్‌లో బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన చిన్న సినిమాల్లో బేబీ ఒకటి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్‌ రికార్డులు బద్దలు కొట్టింది. కేవలం 15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన బేబీ ఓవరాల్‌గా 96 కోట్ల రూపాయలు కలెక్షన్లు సాధించింది. డైరెక్టర్‌ సాయి రాజేశ్‌కు బేబీ సినిమా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అలాగే నిర్మాత ఎస్‌కేఎన్‌ ఖాతాలో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ చేరింది. ఆ తర్వాత ఓటీటీలో కూడా ఈ చిన్న సినిమాకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అంతేకాదు తాజాగా ఈ మూవీ హిందీలో కూడా రిమేక్ అయ్యేందుకు రెడీ అవుతోంది. ఎస్‌! అకార్డింగ్‌ టూ ఫిల్మ్ రిపోర్ట్‌… ఓ ప్రముఖ నిర్మాత బేబీ మూవీని హిందీలో రిమేక్ చేసేందుకు రెడీ అయ్యారట. యానిమల్ స్టార్ బాబీ డియోల్ అబ్బాయి… అర్యమాన్‌.. ఈ మూవీతో హీరోగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడట. ఈ మూవీకి తెలుగు బేబీ వర్జినల్ డైరెక్టర్.. సాయి రాజేషే డైరెక్షన్ వహించనున్నారట. ఇదే న్యూస్ ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతోంది. టాలీవుడ్‌లో కూడా వైరల్ అవుతూ… డైరెక్టర్ సాయి రాజేష్‌ వైపే అందరూ తిరిగి చూసేలా చేస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ChatGPT: ఇక చాలు.. నేనేమీ చెప్పను.. మొండికేస్తున్న చాట్‌జీపీటీ

అతిపెద్ద వజ్రాల భవనం చూశారా ?? వీడియో ఇదిగో

HanuMan: దిమ్మతిరిగేలా చేస్తున్న హనుమాన్ ట్రైలర్

Kotabommali PS: అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తోన్న కోటబొమ్మాళి…

క్లియర్ కట్ విన్నర్ ప్రభాస్‌ !! పాపం కదా.. షారుఖ్‌ !!

Follow us on