స్వీట్ వాయిస్ కోసం పాము వీర్యం తాగుతున్న సింగర్‌…

Updated on: Apr 07, 2025 | 5:25 PM

సింగర్స్‌కు .. బిగ్ అసెట్ వారి వాయిసే..! కాదనడం లేదు. కానీ ఆ వాయిస్‌ను ప్రాక్టీజ్‌ పేరుతో షైన్ చేయడం ఒక ప్రాసెస్. అలా కాకుండా లేని పోని విషయాలు చదివి వాటిని నమ్మి.. ఆచరించడం మరో ప్రాసెస్. అయితే ఈ రెండో ప్రాసెస్‌ను ఎంచుకున్న హాలీవుడ్ సింగర్ జెస్సికా.. తన వాయిస్‌ను ఇంప్రూవ్ చేసుకునేందుకు ఏకంగా పాము స్పెర్మ్‌నే తాగేస్తుందట. అవును ! మీరు విన్నది నిజమే.. నేను చెప్పింది పాము స్పెర్మ్‌ గురించే! జనరల్‌గా చాలా మందికి స్నేక్ కాక్‌టెయిల్ అంటే తెలుసు.

దాన్నే స్నేక్ వైన్ అని కూడా అంటారు. ఇక్కడ పేరు ఏదైనా.. పాములను పట్టుకుని.. వాటిని చంపి.. వాటి నుంచి విషం తీసి.. వాటిని క్లీన్ చేసి.. ఓ గాజు బాటిల్లో ఆల్కహాల్లో ఊరబెడతారు. అంటే ఫర్మెంట్‌ చేస్తారు. అలా వివిధ రకాల స్నేక్ ఫ్లేవర్డ్ ఆల్కహాల్స్ తయారు చేస్తారు. చైనాలో దీన్ని ఎక్కువగా తయారు చేస్తారు. వారందరూ దీన్నో ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్‌గా చెబుతారు. దీన్ని తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని అంటుంటారు. పైగా పురాతన కాలం నుంచి ఇది వారు నమ్ముతూ వస్తున్నారు. చైనా మాత్రమే కాదు జపాన్, వియత్నాం, తైవాన్‌, నార్త్‌ కొరియా, హాంగ్‌కాంగ్‌, కాంబోడియా.. లో కూడా ఈ డ్రింగ్‌ను తయారు చేస్తారు. సేవిస్తారు. సర్‌ప్రైజింగ్‌లో మన ఇండియాలోని గోవాలో కూడా.. ఈ స్నేక్ వైన్ దొరుకుంది. కావాలంటే ఈ సారి వెళ్లినప్పుడు మీరూ ట్రై చేయొచ్చు. కానీ మనం మాట్లాడుకుంటున్న అమెరికన్ హాలీవుడ్ సింగర్ జెస్సికా సిప్సన్ మాత్రం వైన్నో.. లేక కాక్ టెయిల్‌నో కాదు.. ఏకంగా స్నేక్ స్పెర్మ్‌ నే కాంక్‌టెయిల్లా తాగేస్తున్నారు. అంటే అది పాము వీర్యం! అది కూడా ఎలా అంటే.. కొందరు పాములపు పట్టి.. విషం కోసం ఫార్మ్ చేస్తుంటారు. వారే పాముల వీర్యాన్ని సేకరించి.. ఇదిగో ఇలా తాగాలని ఆశపడేవాళ్లకు.. తాగితే బాడీలో ఇంకేదో అద్భుతం జరుగుందని ఆశపడే వాళ్లకు భారీ రేటుకు అమ్ముతుంటారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ram Charan: బుచ్చిబాబుకు చరణ్ స్పెషల్ గిఫ్ట్.. డైరెక్టర్ ఎమోషనల్

Sreeleela: హీరోయిన్ శ్రీలీలకు ముఖ్యమంత్రి స్పెషల్ గిఫ్ట్

Anchor Pradeep: APకి చెందిన లేడీ పొలిటీషన్‌తో ప్రదీప్‌ పెళ్లి ?? క్లారిటీ..!

ముద్దు సీన్‌లో కంట్రోల్‌ తప్పిన హీరో.. హీరోయిన్‌ చీవాట్లు…

Alekhya Chitti: అలేఖ్య చిట్టి పచ్చళ్ల ఇష్యూలో.. సజ్జనార్‌కు ట్యాగ్ చేస్తున్న నెటిజెన్స్..