Amala Paul: ఆధ్యాత్మికం కాదు.. అందాల ఆరబోత !! చెప్పేదొకటి చేసేదొకటి !!

|

Feb 21, 2023 | 8:16 AM

హీరోయిన్లకు ఏం కావాలి.. అందాలు ఆరబోయడమే కావాలి. తమ గురించి అందరూ మాట్లాడడమే కావాలి. నెట్టింట వైరల్ అవుతూనే ఉండాలి. అందుకోసం ఏం చేయాలి?

హీరోయిన్లకు ఏం కావాలి.. అందాలు ఆరబోయడమే కావాలి. తమ గురించి అందరూ మాట్లాడడమే కావాలి. నెట్టింట వైరల్ అవుతూనే ఉండాలి. అందుకోసం ఏం చేయాలి? ఎక్కడైనా అందాల ఆరబోతనే ప్రియారిటీగా పెట్టుకోవాలి. ఇంటెన్షనల్ గా అయినా.. అన్‌ఇంటెన్షనల్ గా అయినా.. హాట్ టాపిక్ అవ్వాలి. ఇప్పుడు ఫేడవుట్‌కు కాస్త దగ్గర్లో ఉన్న అమలా పాల్ కూడా ఇదే చేశారు. ఆధ్యాత్మికం అంటూనే.. పంచభూతాలను ప్రస్తావిస్తూనే.. హాట్ హాట్‌గా తన అందాలను ఆరబోశారు. అంతే! నెట్టింట సెన్సేషనల్ అవుతున్నారు. మలయాళ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్ కు వచ్చిన అమలా.. తన కెరీర్‌ బిగినింగ్లో ట్యాలెంట్ యాక్టరస్ గా పేరుతెచ్చుకున్నారు. ఈ తరువాత టాలీవుడ్ కమర్షియల్ సినిమాల్లో కూడా నటించారు. కానీ ఆ తరువాతే టాలీవుడ్ కు దూరమయ్యారు. కోలీవుడ్ మల్లూ ఉడ్ లో సినిమాలు, సిరీస్‌లు చేసుకుంటూ పోతున్నారే తప్పా.. టాలీవుడ్‌లో మాత్రం అవకాశాలను పట్టేయలేకపోతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఊరేగింపులో పెళ్లికొడుకును ఎత్తుకుపారిపోయిన గుర్రం !!

అమ్మో బామ్మ.. 110 ఏళ్ల వయసులో కొత్త దంతాలు, జుట్టు !!

Sir: దిమ్మతిరిగేలా చేస్తున్న సార్.. ఫీజుల భారీగానే వస్తానయట !!

టాలీవుడ్ నెం1 హీరో ప్రభాసే.. ఆ వెనకే చెర్రీ, తారక్‌ !!

అబ్బే విజయ్‌లా కాదు.. మా సారు మంచోరు !!

 

 

Follow us on