Top9 ET: అల్లు శిరీష్ పెళ్లి వేడుక.. మెగా బ్రదర్స్ కి స్పెషల్ పెళ్లి పిలుపు..

Updated on: Feb 24, 2026 | 7:47 PM

సిల్వర్ స్క్రీన్ పై అన్‌బిలీవబుల్ యాక్షన్ సీన్లకు కేరాఫ్ అనే ట్యాగ్ తెచ్చుకున్న బోయపాటి.. ఇప్పుడో రియల్ డేర్ స్టెప్‌ వేయబోతున్నారని ఇన్‌సైడ్‌. గతంలో చిరు చేసిన ఛాలెంజ్‌ను స్వీకరించిన బోయపాటి.. బాలయ్య, చిరును సిల్వర్ స్క్రీన్ పై చూపించేందుకు ప్లాన్ చేస్తున్నారట. తాను నెక్ట్స్ బాలయ్యతో చేస్తున్న సినిమాలో.. చిరుతో ఓ క్యామియో రోల్‌ చేపించాలని చూస్తున్నారట. మరి ఇదే కనుక వర్కవుట్ అయితే.. బోయపాటి ఓ రేర్ ఫీట్‌ను హిస్టరీకెక్కించినట్టే..!

అల్లు వారింట పెళ్లి పనులు జెట్ స్పీడ్‌లో జరుగుతున్నాయి.ఇటీవల పసుపు దంచే కార్యక్రమంతో..పెళ్లి పనులు మొదలుపెట్టిన అల్లు వారు.. పెళ్లి పిలుపులను కూడా వేగవంతం చేశారు. ఇక తన పెళ్లి మొదటి పత్రికను మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖకు అందించిన అల్లు శిరీష్‌. మిగిని ఇద్దరు బ్రదర్స్‌ను కూడా తాజాగా కలిసి.. వారికి తన పెళ్లి పత్రికని అందించాడు.నాగబాబు – పద్మజలకు, పవన్ కళ్యాణ్ – అన్నా లేజనోవాలకు అల్లు అరవింద్, భార్య నిర్మల, అల్లు శిరీష్ కలిసి పెళ్లి పత్రికని అందించారు. ఒక్క పెళ్లి పత్రికే కాదు.. స్పెషల్ గిఫ్ట్ ప్యాక్ ని కూడా అందించి పెళ్ళికి పిలిచారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మెట్రో పిల్లర్‌పై చిక్కుకున్న పిల్లి.. ఎలా కాపాడారంటే..

గ్రామ సర్పంచ్‌ ఇంటిముందు క్షుద్రపూజలు

స్మశానంలో దెయ్యలతో కలసి మనుషులు మందు పార్టీ.. ట్రెండ్ అవుతున్న వీడియో

వేల కిలోమీటర్లు ఎగురుకుంటూ వచ్చిన అతిథులు..

హోలికా దహనంలో ఈ కలపను వాడుతున్నారా.. జాగ్రత్త

Follow Us