Sneha Reddy: పుష్పే కాదు.. పుష్ఫ వైఫూ ఫైరే..

|

Aug 09, 2022 | 8:49 AM

పుష్ప అంటే.. ప్లవరనుకుంటివా.. ఫైరూ...! ఇది పుష్ప సినిమాలో బన్నీ డైలాగ్‌..! బన్నీ యాటిట్యూడ్‌ను వన్‌ లైన్లో కన్వే చేసిన డైలాగ్‌..! అయితే ఇదే డైలాగ్‌ను ఇప్పుడు బన్నీ వైఫ్ స్నేహకు కన్వే చేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్ .

పుష్ప అంటే.. ప్లవరనుకుంటివా.. ఫైరూ…! ఇది పుష్ప సినిమాలో బన్నీ డైలాగ్‌..! బన్నీ యాటిట్యూడ్‌ను వన్‌ లైన్లో కన్వే చేసిన డైలాగ్‌..! అయితే ఇదే డైలాగ్‌ను ఇప్పుడు బన్నీ వైఫ్ స్నేహకు కన్వే చేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్ . అంతేకాదు హీరోయిన్‌కు ఏమాత్రం తక్కువ కాకుండా ఉన్న ఈమెను.. బన్నీ పక్కన యాక్ట్ చేస్తే చూడాలని ఉందంటూ… సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.కోరుతున్నారు. ఇప్పటి వరకు అల్లు అర్జున్‌ భార్యగానే అందరికీ తెలిసిన స్నేహా.. . చిన్న పాటి entrepreneur. స్టూడియో పికాబో పేరుతో ఓ ఫోటోగ్రఫీ సంస్థను నెలకొల్పి…ఆ సంస్థ ద్వారా.. మెటర్నిటీ.. న్యూ బార్న్‌ బేబీస్‌ను ఫోటోషూట్ చేయిస్తుంటారు. దీంతో పాటు ఫ్యాషన్ రంగంలోనూ తన మార్క్‌ చూపిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో నూ యమా యాక్టివ్‌గా ఉంటూ… తన న్యూ పిక్స్ అండ్ వీడియోలతో… బన్నీ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ను ఆకట్టుకుంటూ ఉంటారు. తను కూడా ఫాలోవర్స్ సంఖ్యను పెంచేసుకున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వలకు దొరికిన తోడేలు చేప.. ఎంత భయంకరంగా ఉందో చూడండి

Viral: వరుడిపైకి దూకి మరీ దాడి చేసిన వధువు

లైక్స్‌ కోసం స్కేట్‌ బోర్డ్‌ ట్రై చేసి.. బొక్కబోర్లా పడిన యువతి

తంబీలకు పవన్ అంటే ఇంత పిచ్చా.. రక్తాన్ని కూడా లెక్కచేయట్లేగా !!

Published on: Aug 09, 2022 08:49 AM