Allu Arjun: అల్లు అర్జున్‌కు 160 ఏళ్ల నాటి పిస్టల్‌ గిఫ్ట్‌.. వీడియో

|

Oct 03, 2021 | 8:36 AM

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‏కు దక్షిణాది చిత్రపరిశ్రమలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం తెలుగులోనే కాకుండా.. బన్నీకి తమిళ్, మళయాలంలో కూడా ఫుల్‌ ఫ్యాన్స్‌ ఫోలోయింగ్‌ ఉంది.

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‏కు దక్షిణాది చిత్రపరిశ్రమలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం తెలుగులోనే కాకుండా.. బన్నీకి తమిళ్, మళయాలంలో కూడా ఫుల్‌ ఫ్యాన్స్‌ ఫోలోయింగ్‌ ఉంది. ముఖ్యంగా కేరళలో బన్నీకి ఉన్న ఫాలోయింగ్ ఏ రెంజ్‏లో ఉంటుందో తెలిసిందే. ఇదిలా ఉంటే..తాజాగా యూఏఈకి వెళ్లిన అల్లు అర్జున్‏కు అక్కడ ఘన స్వాగతం పలికారు. అంతేకాకుండా.. అక్కడ ఓ మల్టీ మిలియనీర్ అత్యంత పురాతమైన బహుమతిని ఇచ్చారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: మేకపై సవారీ చేస్తున్న కోతి.. తమాషా చూడాల్సిందే.. వీడియో

50 ఏళ్లు పైబడినా ఆటో నడుపుతున్న మహిళ.. కుటుంబ పోషణం కోసం ఆటోవాలాగా మారిన నిర్మల.. వీడియో

Follow us on