Allu Arjun in Bollywood: బాలీవుడ్‌ మోత మోగించిన అల్లు అర్జున్.. సెంటర్ అఫ్ ఎట్ట్రక్షన్ బన్నీ నే..

Allu Arjun in Bollywood: బాలీవుడ్‌ మోత మోగించిన అల్లు అర్జున్.. సెంటర్ అఫ్ ఎట్ట్రక్షన్ బన్నీ నే..

Anil kumar poka

|

Updated on: Jun 13, 2023 | 9:23 AM

పుష్ప సినిమాతో.. తన రేంజ్‌ ఏంటో బాలీవుడ్ కళ్లకు కట్టినట్టు చూపించిన అల్లు అర్జున్‌.. ఆనాటి నుంచి ఐకాన్ స్టార్ గా త్రూ అవుట్ ఇండియా వైరల్‌ అవుతున్నారు. ఈవెంట్ ఏదైనా.. వెళ్లిన చోటు ఇంకేదైనా.. తన లుక్స్‌తో.. తన క్రేజ్‌తో.. సెంట్రాఫ్ అట్రాక్షన్గా మారిపోతున్నారు..

పుష్ప సినిమాతో.. తన రేంజ్‌ ఏంటో బాలీవుడ్ కళ్లకు కట్టినట్టు చూపించిన అల్లు అర్జున్‌.. ఆనాటి నుంచి ఐకాన్ స్టార్ గా త్రూ అవుట్ ఇండియా వైరల్‌ అవుతున్నారు. ఈవెంట్ ఏదైనా.. వెళ్లిన చోటు ఇంకేదైనా.. తన లుక్స్‌తో.. తన క్రేజ్‌తో.. సెంట్రాఫ్ అట్రాక్షన్గా మారిపోతున్నారు. ఇక మరో సారి ఓ బాలీవుడ్ ప్రైవేట్ ఈవెంట్లోనూ ఇదే చేశారు. ఖాన్‌,రోషన్‌ లాంటి బాలీవుడ్ తోప్‌ హీరోల మధ్యలో.. తనపైనే అందరి కళ్లు పడేలా చేసుకున్నారు. ఎస్ ! ఎట్ ప్రజెంట్ పుష్ప2 షూట్లో బిజీగా ఉన్న అల్లు అరవింద్… బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్‌ మధు మంతెనా ఇన్విటేషన్‌ మేరకు.. ఆయన పెళ్లికి వెళ్లారు. బాలీవుడ్‌ స్టార్ సెలబ్రిటీస్ అందరూ విచ్చేసిన ఆ వేడుకలో.. అమీర్ ఖాన్, హృతిక్ రోషన్ లాంటి టాప్‌ స్టార్స్‌ మధ్యలో.. అది కూడా బాలీవుడ్‌ నడి ఒడ్డులో.. మన బన్నీ సెంట్రాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. హృతిక్‌ అండ్ అమీర్‌ ఖాన్‌లు ప్రత్యేకంగా బన్నీ దగ్గరికొచ్చి మరీ.. పలకరించే రేంజ్‌ వచ్చేలా చేసుకున్నారు. అయితే ఇందుకు సంబంధిచిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బన్నీ ఫ్యాన్స్‌ను ఖుషీ అయ్యేలా చేస్తున్నారు. దాంతో పాటే.. తన క్రేజ్‌తో.. బన్నీ బాలీవుడ్‌ మోత మోగించారనే కామెంట్ నెట్టింట వచ్చేలా చేసుకుంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!

Published on: Jun 13, 2023 09:23 AM