Varun Tej – Lavanya Tripathi: కాబోయే జోడీకి అల్లు అర్జున్ బిగ్ సర్‌ప్రైజ్..! గిఫ్ట్ అదుర్స్..
ఇండస్ట్రీలో మోస్ట్ హాపెనింగ్ ఈవెంట్స్ ఎన్ని ఉన్నా.. క్రేజీ క్రేజీ హీరోస్.. సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చి ఎన్ని అప్డేట్స్ ఇస్తున్నా.. అందరి చూపు మాత్రం.. కాబోయే ఈ జోడి పైనే ఉంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. అందాల రాక్షసి లావణ్య పైనే ఎయిమ్ అయి ఉంది. అయితే ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ జోడీకి స్పెషల్ అండ్ సర్ ప్రైజ్ పార్టీ ఇవ్వడం.. ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లో తెగ వైరల్ అవుతోంది.
ఇండస్ట్రీలో మోస్ట్ హాపెనింగ్ ఈవెంట్స్ ఎన్ని ఉన్నా.. క్రేజీ క్రేజీ హీరోస్.. సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చి ఎన్ని అప్డేట్స్ ఇస్తున్నా.. అందరి చూపు మాత్రం… కాబోయే ఈ జోడి పైనే ఉంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. అందాల రాక్షసి లావణ్య పైనే ఎయిమ్ అయి ఉంది. అయితే ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ జోడీకి స్పెషల్ అండ్ సర్ ప్రైజ్ పార్టీ ఇవ్వడం.. ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లో తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కు.. అందాల రాక్షసి లావణ్య త్రిపాఠికి.. తాజాగా పార్టీ ఇచ్చారు అల్లు అర్జున్. మెగా.. అల్లు ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో.. అందులోనూ.. తన నియర్ అండ్ డియర్స్ ముందు.. ఈ కాబోయే క్యూట్ కపుల్‌తో.. కేక్ కట్ చేయించారు. ఆ తరువాత అందరూ కలిసి.. ఈ రొమాంటిక్ కపుల్‌తో.. డ్యాన్స్ చేపించారు. ఎంజాయ్ చేశారు. అయితే ఈ ఫోటోలను షేర్ చేసిన వరుణ్.. బన్నీకి .. ఆయన వైఫ్ స్నేహకు స్పెషల్ థాంక్స్ చెబుతా ట్వీట్ చేశారు. ఈ పార్టీ ఫోటోలను తన ఎక్స్ హ్యండిల్లో షేర్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..