Akkineni Nageswara – Chandra Mohan: ఆ ఒక్కటే ఉంటే.. అక్కినేనిని మించే.. హీరో అయ్యేవారు.! వీడియో.
తెలుగు తెరపై వివిధ పాత్రల్లో నటించి తనకంటూ సువర్ణాధ్యాయాన్ని రాసుకున్న నటుల్లో చంద్రమోహన్ కూడా ఒకరు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, తండ్రిగా... ఒక్కటేంటి? ఏ పాత్రలోనైనా ఒదిగిపోగలడని పేరు తెచ్చుకున్న నటుడు చంద్రమోహన్. అలాంటి చంద్రమోహన్... తన పర్ఫర్మెన్స్‌తో.. ఏకంగా అక్కినేని నాగేశ్వరరావునే భయపడేలా చేశారు. ఎత్తులో.. తనకంటే.. ఒక్క అడుగు ఎక్కువుంటే.. నన్నే మింగేసేవాడు బహిరంగంగా.. చెప్పేలా చేసుకున్నారు చంద్రమోహన్.
తెలుగు తెరపై వివిధ పాత్రల్లో నటించి తనకంటూ సువర్ణాధ్యాయాన్ని రాసుకున్న నటుల్లో చంద్రమోహన్ కూడా ఒకరు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, తండ్రిగా.. ఒక్కటేంటి? ఏ పాత్రలోనైనా ఒదిగిపోగలడని పేరు తెచ్చుకున్న నటుడు చంద్రమోహన్. అలాంటి చంద్రమోహన్.. తన పర్ఫర్మెన్స్‌తో.. ఏకంగా అక్కినేని నాగేశ్వరరావునే భయపడేలా చేశారు. ఎత్తులో.. తనకంటే.. ఒక్క అడుగు ఎక్కువుంటే.. నన్నే మింగేసేవాడు బహిరంగంగా.. చెప్పేలా చేసుకున్నారు చంద్రమోహన్. అయితే చంద్రమోహన్ మాత్రం.. ఎప్పుడూ తనకు లేని ఎత్తు గురించి ఆలోచిస్తూ.. బాధపడే వారు కాదు. ఒక్క అడుగు తక్కువైతేనేం.. ఎప్పుడూ తాను ఎప్పుడూ మకుటం లేని మహారాజే అని చెప్పుకునేవారు. తన అద్వితీయ నటనతో పాత్రకు ప్రాణం పోయడంలో ఈ పొట్టివాడు మహా గట్టివాడని అందరి చేత అనిపించుకునే వారు. అలాంటి చంద్రమోహన్.. దాదాపు 900 వందల సినిమాలు చేశాక.. వయో భారంతో.. తన వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదనే తలంపుతో.. సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించారు. తన బెస్ట్ ఫ్రెండ్ .. హీరో శోభన్ బాబు మల్లే.. సినిమాల నుంచి తనకు తానే స్వయంగా.. హుందాగా తప్పుకున్నారు. అయితే ఆ తరువాత కూడా.. చంద్రమోహన్ కోసం.. ఎన్నో పాత్రలు ఆయన తలుపు తట్టాయి. కానీ ఆయన తాను తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడే ఉన్నారు. ఈ కమ్రంలోనే కిడ్నీ సంబంధిత వ్యాధితో.. తిరగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు
ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వల్ల కాలేదు
ఓర్నీ.. దేవుడికే టోకరానా.. కొండగట్టు హుండీలో కానుకగా డమ్మీ నోట్లు
మీ ఇంట సిరులు కురిపించే మొక్క!
వాహనదారులకు షాక్.. వితంతువులు, అనాథల పేరుతో కొత్త సెస్!
ఆర్థిక సలహాల కోసం ఏఐని వాడుతున్నారా? డేంజర్ బెల్స్ మోగినట్టే
వర్షం వస్తే చాలు డబ్బే.. డబ్బు..

