Agent: డైరెక్టర్‌ నిర్లక్ష్యం వల్లే.. ‘ఏజెంట్’ ఇలా అయిందా ??

|

May 03, 2023 | 9:46 AM

ఏజెంట్ మూవీ రిజెల్ట్ ఇప్పుడో ఇష్యూగా మారుతోంది. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ అవుతోంది. ఈ మూవీ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర.. ఈసినిమా రిజెల్ట్ తన మీదే వేసుకుంటూ ట్వీట్ చేసిన వేళ.. అందులో ఆయన కోట్ చేసిన కొన్ని కామెంట్స్ .. నేరుగా డైరెక్టర్‌ను ఇరుకున పెట్టేదిగా మారిపోయింది.

ఏజెంట్ మూవీ రిజెల్ట్ ఇప్పుడో ఇష్యూగా మారుతోంది. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ అవుతోంది. ఈ మూవీ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర.. ఈసినిమా రిజెల్ట్ తన మీదే వేసుకుంటూ ట్వీట్ చేసిన వేళ.. అందులో ఆయన కోట్ చేసిన కొన్ని కామెంట్స్ .. నేరుగా డైరెక్టర్‌ను ఇరుకున పెట్టేదిగా మారిపోయింది. నెట్టింట డైరెక్టర్ సురేందర్‌ పై తీవ్ర విమర్శలు వచ్చేలా చేస్తోంది. ఆయన నిర్లక్ష్యం వల్లే సినిమా బొక్కబోర్లా పడిందనేలా కామెంట్ అంతటా వచ్చేలా చేస్తోంది. ఏస్! ఆఫ్టర్ సైరా.. సురేందేర్ రెడ్డి డైరెక్షన్లో.. అక్కినేని అఖిల్ చేసిన మోస్ట్ అవేటెడ్ పాన్‌ ఇండియన్ ఫిల్మ్ ఏజెంట్. అనిల్ సుంకర ఏకే ఎంటర్‌ టైన్మెంట్ ప్రొడక్షన్స్‌ లో ప్రొడ్యూస్ అయిన ఈ సినిమా.. రీసెంట్‌గా రిలీజ్ అయిన నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ ముందు ఘోరంగా కుప్పకూలింది. ప్రొడ్యూసర్స్‌కు దారుణంగా నష్టాలు వచ్చేలా చేసింది. దాంతో పాటే.. ఈ సినిమా రిజెల్ట్‌ కు బాధ్యులు వీరంటే వీరని.. హీరో, డైరెక్టర్‌ పై నెట్టింట చిన్న పాటి డిబెట్ రన్ అయింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Pawan Kalyan: బాంబే కథ ముగించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..

Game Changer: ఇది పాన్ ఇండియన్ మూవీ కాదా

Adipurush: ఆదిపురుష్‌ ట్రైలర్‌ డేట్ ఫిక్స్‌.. ఎప్పుడంటే ??

PS2 Collection: 4రోజులు 200 కోట్లు.. PS2 దిమ్మతిరిగే కలెక్షన్లు..

Suriya: తెలుగు డైరెక్టర్‌ అంటే మాములుగా ఉండదు మరి.. దెబ్బకి ఇంప్రెస్స్ అయిన సూర్య