Katrina Kaif: నిన్న రష్మిక.. నేడు కత్రినా.. హీరోయిన్‌ను బజారుకీడుస్తున్న AIపోకిరీలు

|

Nov 08, 2023 | 9:41 AM

AI టెక్నాలిజీ విపరీతంగా డెవలప్ అవుతున్న వేళ.. కొంత మంది దాన్ని మిస్‌ యూజ్‌ చేస్తున్నారు. ఆ టెక్నాలిజీ సాయంతో.. అమ్మాయిల, అందులోనూ హీరోయిన్ల మానాన్ని తీసే ప్రయత్నం చేస్తున్నారు. వారిని ఇన్నర్ వేర్లో..లేదా.. న్యూడ్‌ గా మార్చేస్తున్నారు. ఆ ఫోటోలనే నెట్టింట వైరల్ కూడా చేస్తూ... మరో వికృత చర్యకు ఆధ్యులవుతున్నారు. రష్మిక విషయంలో ఇదే చేశారు. ఆమెను ఇన్నర్ వేర్‌లో కనిపించేలా ఓ వీడియోను మార్ఫింగ్‌ చేసి.. ఆమెను బాధపెట్టారు.

AI టెక్నాలిజీ విపరీతంగా డెవలప్ అవుతున్న వేళ.. కొంత మంది దాన్ని మిస్‌ యూజ్‌ చేస్తున్నారు. ఆ టెక్నాలిజీ సాయంతో.. అమ్మాయిల, అందులోనూ హీరోయిన్ల మానాన్ని తీసే ప్రయత్నం చేస్తున్నారు. వారిని ఇన్నర్ వేర్లో..లేదా.. న్యూడ్‌ గా మార్చేస్తున్నారు. ఆ ఫోటోలనే నెట్టింట వైరల్ కూడా చేస్తూ… మరో వికృత చర్యకు ఆధ్యులవుతున్నారు. రష్మిక విషయంలో ఇదే చేశారు. ఆమెను ఇన్నర్ వేర్‌లో కనిపించేలా ఓ వీడియోను మార్ఫింగ్‌ చేసి.. ఆమెను బాధపెట్టారు. ఇక ఇప్పుడు కత్రినా కైఫ్‌ టైగర్ 3 ఫోటోలను కూడా మార్పింగ్ చేసి.. ఆమెను కూడా బాధపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఫోటోలను నెట్టింట మరో సారి వైరల్ అయ్యేలా కూడా చేస్తున్నారు కొంతమంది AIపోకిరీగాళ్లు. ఎస్ ! సల్మాన్, కత్రినా రా ఏజెంట్స్‌గా… మనీష్ శర్మా డైరెక్షన్లో.. యశ్‌ రాజ్ ప్రొడక్షన్లో తెరకెక్కుతున్న ఫిల్మ్ టైగర్ 3. టైగర్‌ ఫ్రాంచైజీలో భాగంగా… వైఆర్ ఎఫ్‌ స్పై యూనివర్స్‌లో వన్ ఆఫ్‌ ది సినిమాగా వస్తున్న ఈసినిమా దివాళీ కానుకగా.. నవంబర్ 12న రిలీజ్‌కు రెడీ అవుతోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా.. సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంది. దాంతో పాటే సినిమాపై విపరీతమైన అంచనాలు పెరిగేలా చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mahesh Babu: క్యాజువల్ టీ షర్ట్ అనుకునేరు.. ధర తెలిస్తే… మైండ్ బ్లాక్ అయిపోతుంది !!

యజమాని కోసం మార్చురీ ముందు పెంపుడు కుక్క ఎదురుచూపులు !!

పార్లే జీ బిస్కెట్‌తో టేస్టీ టేస్టీ బజ్జీలు !! వైరల్‌ అవుతున్న కొత్త వంటకం

కాటు వేయాలంటూ పాముకు తాగుబోతు సవాల్‌ !! చివరికి ??

పెరగనున్న వేగం.. మారనున్న రూపం.. భవిష్యత్‌ విమానాలు ఇవే..

 

Follow us on