అలా బ్రేకప్ అయిందో లేదో.. ఇంకో బ్యూటీని పట్టేసిన హీరో..
ప్యార్.. డ్యాష్ డ్యాష్.. ఓర్ ధోకా.. ! అనే జమానా పోయిందిప్పుడు.. డేట్,ఫ్యార్ , బ్రేకప్ అనే జమానా వచ్చిందిప్పుడు. అయితే ఈ జామానాలో ట్రెండ్ అవుతున్న ఈ ఫార్మాట్‌ను చాలా పద్దతిగా ఫాలో అవుతున్నారు బాలీవుడ్ సెలబ్రిటీస్. ఇక అందుకే అన్నట్టు.. రెండు సంవత్సరాల నుంచి తనతో ప్రేమలో డేటింగ్లో ఉన్న హీరోయిన్ అనన్యకు, ఒక్కసారిగా బ్రేకప్ చెప్పాడు ఆషికీ హీరో ఆదిత్య రాయ్ కపూర్! బ్రేకప్ చెప్పడమే కాదు.. ఆ వెంటనే నయా లవ్ జర్నీని షురూ చేశాడు.
ప్యార్.. డ్యాష్ డ్యాష్.. ఓర్ ధోకా.. ! అనే జమానా పోయిందిప్పుడు.. డేట్,ఫ్యార్ , బ్రేకప్ అనే జమానా వచ్చిందిప్పుడు. అయితే ఈ జామానాలో ట్రెండ్ అవుతున్న ఈ ఫార్మాట్‌ను చాలా పద్దతిగా ఫాలో అవుతున్నారు బాలీవుడ్ సెలబ్రిటీస్. ఇక అందుకే అన్నట్టు.. రెండు సంవత్సరాల నుంచి తనతో ప్రేమలో డేటింగ్లో ఉన్న హీరోయిన్ అనన్యకు, ఒక్కసారిగా బ్రేకప్ చెప్పాడు ఆషికీ హీరో ఆదిత్య రాయ్ కపూర్! బ్రేకప్ చెప్పడమే కాదు.. ఆ వెంటనే నయా లవ్ జర్నీని షురూ చేశాడు. సీనియర్ హీరో సైఫ్ అలీఖాన్ డాటర్ .. హీరోయిన్ సారా అలీఖాన్‌తో డేటింగ్ మొదలెట్టేశాడు. ఇక ఇదే ఇప్పుడు బాలీవుడ్ మొత్తం కోడై కూస్తున్న న్యూస్!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక.. ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ముద్దుగుమ్మ
Game Changer: ఆశలు అడియాశలేనా ?? గేమ్ ఛేంజర్ గురించి బ్యాడ్ న్యూస్ !!