హీరోయిన్లను ఇబ్బంది పెడుతున్న లేటెస్ట్ టెక్నాలజీ..

Updated on: Oct 14, 2025 | 7:03 PM

పెరుగుతున్న టెక్నాలజీ మంచికి ఎంతగా ఉపయోగపడుతుందో, చెడుకు కూడా అంతే కారణమవుతోంది. రష్మిక మందన, ప్రియాంక చోప్రా, ప్రియాంక అరుళ్ మోహన్ వంటి హీరోయిన్లు డీప్‌ఫేక్ వీడియోలు, నకిలీ చిత్రాల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టెక్నాలజీ దుర్వినియోగంపై నైతిక బాధ్యత ప్రశ్నార్థకంగా మారింది.

పెరుగుతున్న టెక్నాలజీ మంచికి ఎంతగా ఉపయోగపడుతుందో, చెడుకు కూడా అంతే కారణమవుతోంది. ముఖ్యంగా సినీ పరిశ్రమలోని హీరోయిన్ల విషయంలో ఈ లేటెస్ట్ టెక్నాలజీ ఇబ్బందికరంగా మారుతోంది. రష్మిక మందన, ప్రియాంక చోప్రా వంటి అగ్రతారల నుంచి ప్రియాంక అరుళ్ మోహన్ వంటి యువ హీరోయిన్ల వరకు, చాలా మంది టెక్నాలజీ దుర్వినియోగం కారణంగా సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇటీవల, ఓజీ విజయం తర్వాత ఆనందంగా ఉన్న ప్రియాంక అరుళ్ మోహన్‌కు నకిలీ చిత్రాల రూపంలో టెక్నాలజీ షాక్ ఇచ్చింది. ఆమె అసభ్యకరంగా దుస్తులు ధరించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కాసులు కురిపిస్తున్న కామెడీ జానర్‌

రూటు మార్చిన రౌడీ హీరో.. ఇక విజయ్ గురి దానిపైనే..

లెక్క తప్పుతున్న టాప్ బ్యానర్స్ అంచనాలు.. దీనికి కారణాలు అవేనా

స్టార్ హీరోలకు తప్పని లీకుల కష్టాలు.. ఈ సమస్యకు చర్యలు తప్పనిసరి అంటున్న మేకర్స్

మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిన రుక్మిణీ వసంత్