నటి విష్ణుప్రియ తండ్రి దారుణ హత్య

Updated on: Feb 25, 2026 | 8:35 PM

ప్రముఖ నటి విష్ణుప్రియ తండ్రి సూర్యనారాయణ కొడైక్కెనాల్‌లోని తన బంగ్లాలో దారుణంగా హత్యకు గురయ్యారు. ఫిబ్రవరి 21న రాత్రి విహారయాత్ర పేరుతో వచ్చిన ఐదుగురు వ్యక్తులు పనిమనుషులను చితకబాది, సూర్యనారాయణ ముఖానికి టేప్ చుట్టి ఊపిరాడకుండా చేసి చంపారు. అనంతరం దుండగులు ఆయన బంగారు ఆభరణాలతో పాటు సీసీటీవీ హార్డ్ డిస్క్‌లను దోచుకెళ్లారు. ఈ ఘటన తమిళనాడులో కలకలం సృష్టిస్తోంది.

తమిళనాడులో దారుణం జరిగింది. ప్రముఖ నటి విష్ణుప్రియ తండ్రి సూర్యనారాయణ హత్యకు గురయ్యారు. ఈ విషయం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. సూర్యనారాయణ.. కొడైక్కెనాల్ సమీపంలోని కురించి ఆండవర్ కోయిల్ ప్రాంతంలో సొంత బంగ్లాలో నివసిస్తున్నారు. ఈ క్రమంలోనే రెండురోజుల క్రితం విహారయాత్ర కోసం అని వచ్చిన ఓ ఐదుగురు వ్యక్తులు.. దగ్గరలో బసకు దిగారు. ఫిబ్రవరి 21న రాత్రి, బంగ్లా దగ్గరకు వచ్చిన ఆ ఐదుగురు వ్యక్తులు.. పనిమనుషులను చితకబాది.. సూర్యనారాయణ ముఖానికి టేప్ చుట్టి దారుణంగా హింసించారు. ఈ క్రమంలోనే ఆయన ఊపిరాడక చనిపోయారు. సూర్యనారాయణని హత్య చేసిన అనంతరం ఆయన మెడలోని బంగారు గొలుసు, ఉంగరంతో పాటు సీసీటీవీల హార్ట్ డిస్క్‌లు తీసుకుని ఆ దుండగులు పరారయ్యారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vijay-Rashmika Wedding: ఒక్కో గెస్ట్‌కు రూ.లక్ష.. అవాక్కవ్వకండి.. ఇంకా చాలా…

Samantha: సమంత ధీటైన జవాబు: సోషల్ మీడియాలో ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్

Sai Pallavi: బాలీవుడ్‌లో బిజీగా ఉన్న సాయి పల్లవి.. ఇక టాలీవుడ్ కు దూరమేనా

స్లో గా సైడ్ అవుతున్న స్టార్ హీరోలు. కళ తప్పుతున్న కోలీవుడ్

Kathi 2: వైరల్ అవుతున్న ఖైదీ 2 అప్‌డేట్.. సంతోషం వ్యక్తం చేస్తున్న అభిమానులు

Loading...
Unable to load recommendations.
Follow Us