Sreeleela: పాపం..! శ్రీలీలకు అరుదైన వ్యాధి..! జాగ్రత్త తప్ప ట్రీట్మెంట్‌ లేని రోగం..?

|

Oct 12, 2023 | 9:26 PM

వ్యాధులు పలు రకాలు..! అందులోనూ.. ఇండస్ట్రీలో ఉన్న బ్యూటీలకు .. అనేక రకాలు.. ! క్లీన్‌గా నీట్‌గా ఉండకపోవడం దగ్గర నుంచి.. ఒకసారి నవ్వితే కంటిన్యూగా నవ్వడం.. తుమ్మితే కంటిన్యూగా తుమ్మడం లాంటి వింత జబ్బులకు కేరాఫ్‌ మన టాలీవుడ్ బ్యూటీలే. అయితే ఇప్పుడీ లిస్టులో తాజాతా శ్రీలీల కూడా చేరిపోయింది. ఇదే ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది.

వ్యాధులు పలు రకాలు..! అందులోనూ.. ఇండస్ట్రీలో ఉన్న బ్యూటీలకు .. అనేక రకాలు.. ! క్లీన్‌గా నీట్‌గా ఉండకపోవడం దగ్గర నుంచి.. ఒకసారి నవ్వితే కంటిన్యూగా నవ్వడం.. తుమ్మితే కంటిన్యూగా తుమ్మడం లాంటి వింత జబ్బులకు కేరాఫ్‌ మన టాలీవుడ్ బ్యూటీలే. అయితే ఇప్పుడీ లిస్టులో తాజాతా శ్రీలీల కూడా చేరిపోయింది. ఇదే ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఎస్ ! ఎట్ ప్రజెంట్ అన్‌స్టాపబుల్‌గా.. వరుస సినిమాలతో… టాలీవుడ్‌ క్వీన్‌గా నామ్ కమాయించిన శ్రీలీల.. ఓ వింత జబ్బుతో బాధపడుతున్నారట. తను కాస్త చల్లగా ఉన్న నీళ్లతో మొఖం కడిగితే చాలు.. లేదా.. చల్ల గాలికి ఎక్స్‌పోజ్ అయితే చాలు.. విపరీతమైన తుమ్ములతో బాధపడతారట. దాదాపు ఇరవై నిమిషాల వరకు.. కంటిన్యూగా తుమ్ముతూనే ఉంటారట.  ఈ సమస్యకు పరిష్కారం కోసం ఎంత మంది డాక్టర్లను కలిసినా.. జాగ్రత్తలు చెబుతున్నారే తప్పా.. ట్రీట్మెంట్‌ లేదంటూ తేలుస్తున్నారట. దీంతో.. చాలా జాగ్రత్తగా.. చలికి..ఎక్స్‌పోజ్‌ కాకుండా.. శ్రీలీల షూటింగ్‌లో పాల్గొంటారట. అయితే ఇదే విషయం ఓ ఇంటర్వ్యూలో తనే స్వయంగా చెప్పడంతో.. ఈ వ్యాధి ఒకటి ఉందని.. అది శ్రీలీలకు ఉందనే విషయం బయటికి వచ్చింది. అది కాస్తా.. నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..