Tollywood Drugs Case Issue: డ్రగ్స్ డైరీ.. రకుల్ టైమ్స్.. విచారణకు హాజరైన నటి రకుల్.. లైవ్ వీడియో

Updated on: Sep 03, 2021 | 10:12 AM

ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ విచారణకు హాజరయ్యారు. రకుల్ రాక నేపథ్యంలో హైదరాబాద్ ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) ఆఫీస్ దగ్గర భారీ భద్రత, బందోబస్తు ఏర్పాటు చేశారు. మీడియాను పోలీసులు లోపలకి అనుమతించలేదు.

Loading...
Unable to load recommendations.
Follow Us