Priyamani: న్యూడ్ ఫోటో అడిగిన నెటిజన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన  హీరోయిన్ ప్రియమణి.. ( వీడియో )
Actress Priyamani

Priyamani: న్యూడ్ ఫోటో అడిగిన నెటిజన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హీరోయిన్ ప్రియమణి.. ( వీడియో )

Updated on: Apr 01, 2021 | 9:12 PM

అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్‌తో పాటు వివిధ భాషల్లో మంచి ఫేం సంపాదించింది ప్రియమణి.. 'ఎవరే అతగాడు' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ప్రియమణి.. తెలుగు ఇండస్ట్రీతో పాటు కోలీవుడ్, బాలీవుడ్‌లలో కూడా పలు హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది.

Loading...
Unable to load recommendations.
Follow Us