ప్రభాస్..పూజా మధ్య గొడవలు !! అసలు విషయం చెప్పిన బుట్టబొమ్మ !! వీడియో
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. పూజా హెగ్డె కాంబోలో తెరకెక్కిన సినిమా రాధేశ్యామ్. మార్చ్ 11 విడుదల తేదీ దగ్గరపడటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగవంతం చేసింది అయితే ఇటీవల రాధేశ్యామ్ ప్రమోషన్స్ లో పూజా హెగ్డే ప్రభాస్ మాట్లాడుకోకుండా..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. పూజా హెగ్డె కాంబోలో తెరకెక్కిన సినిమా రాధేశ్యామ్. మార్చ్ 11 విడుదల తేదీ దగ్గరపడటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగవంతం చేసింది అయితే ఇటీవల రాధేశ్యామ్ ప్రమోషన్స్ లో పూజా హెగ్డే ప్రభాస్ మాట్లాడుకోకుండా.. ఎవరిదారి వారిదే అన్నట్టుగా ఉండడంతో మరోసారి వీరిద్దరి మధ్య మనస్పర్థల విషయం తెరపైకి వచ్చింది. తాజాగా ప్రభాస్.. తనకు ఉన్న మనస్పర్థల గురించి వివరణ ఇచ్చింది పూజా హెగ్డే.. రాధేశ్యామ్ షూటింగ్ సమయంలో ప్రభాస్.. పూజా హెగ్డే మధ్య గొడవలు జరిగాయని.. దీంతో వారిద్దరూ మాట్లాడుకోవడం లేదని వార్తలు వినిపించాయి. పూజా హెగ్డే షూటింగ్ సమయంలో ప్రవర్తించిన తీరుతో చిత్రయూనిట్ అనేక ఇబ్బందులు ఎదుర్కొందని..
Also Watch:
జగన్ పెట్టిన మెలిక రాధేశ్యామ్‌ను ఇబ్బంది పెడుతుందా !! వీడియో
TOP 9 ET News: రాధేశ్యామ్ రిలీజ్‌కు జగన్ సర్కార్ మెలిక | ప్రభాస్- అనుష్క పెళ్లిపై క్లారిటీ.. వీడియో