Jaya prada: పాపం.. జయప్రద మిస్సింగ్.! ముమ్మరంగా పోలీసుల సెర్చ్.. అసలేం జరిగిందంటే.?
సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా వెలుగొంది. ఆ తరువాత రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జయప్రద తాజాగా కనిపించకుండా పోయింది. ఆ.. ఆ.. ఈ మాట నేనంటుంది కాదు.. యూపీ పోలీసులు అరిచిగీపెట్టి మరీ చెబుతున్నా మాట. ఇంతకు అసలు విషయం ఏంటంటే.. జయప్రద పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కోర్టు. లోక్‌సభ ఎన్నికల సమయంలో రూల్స్ ను అతిక్రమించిన కేసులో జయప్రద పై కోర్టులో కేసు ఫైల్ అయ్యింది.
సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా వెలుగొంది. ఆ తరువాత రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జయప్రద తాజాగా కనిపించకుండా పోయింది. ఆ.. ఆ.. ఈ మాట నేనంటుంది కాదు.. యూపీ పోలీసులు అరిచిగీపెట్టి మరీ చెబుతున్నా మాట. ఇంతకు అసలు విషయం ఏంటంటే.. జయప్రద పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కోర్టు. లోక్‌సభ ఎన్నికల సమయంలో రూల్స్ ను అతిక్రమించిన కేసులో జయప్రద పై కోర్టులో కేసు ఫైల్ అయ్యింది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన కేసులో ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ కోర్టు ఆమెకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇప్పటికే చాలా సార్లు ఆమెను విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా కూడా ఆమె కోర్టుకు హాజరుకాలేదు. దీంతో ఆమెకు నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది కోర్టు.
అప్పుడెప్పుడో నవంబర్ 8న ఈ కేసుపై విచారణ జరగాల్సి ఉంది కానీ ఆమె కోర్టుకు హాజరు కాలేదు. ఆతర్వాత కేసును నవంబర్ 17కు వాయిదా వేసింది కోర్టు.. అయినా కూడా ఆమె కోర్టుకు హాజరుకాలేదు. చేసేదేంలేక డిసెంబర్ నెలలో హాజరు కావాలని జయప్రదకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది కోర్టు. అయినా కూడా ఆమె లెక్క చేయలేదు. దీంతో ఎట్టిపరిస్థితుల్లో జనవరి 10లోగా ఆమెను కోర్టు ముందు ప్రవేశపెట్టాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. దాంతో ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. కళ్లలో ఒత్తులేసుకుని మరీ సెర్చ్ చేస్తున్నారు. ఇక తాజాగా ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు.. జయప్రదను తప్పుబట్టింది. థియేటర్ ఓనర్ అయిన జయప్రదతో పాటు.. మరో ముగ్గురికి 6 నెలల జైలు శిక్ష విధించింది. దాంతో పాటే.. ఒక్కొక్కరూ ఐదు వేల చొప్పున జరిమాన కట్టాలని ఆదేశించింది. అయితే ఈ న్యూస్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్గా మారింది. జయప్రదను పట్టుకునేందుకు పోలీసులు పడుతున్న కష్టం ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.