Gouri G. Kishan: ఏంటి.. ఈ అమ్మాయి మూవీలో అంత పద్దతిగా.. నెట్టింట గ్లామర్ షో.!
తమిళ్ లో సూపర్ హిట్‌గా నిలిచిన సినిమాల్లో 96 సినిమా ఒకటి. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి , త్రిష జంటగా నటించిన 96 సినిమా ఎంత పెద్దగా విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఈ సినిమా ఎన్నో అవార్డ్స్ కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమా తెలుగులోనూ రీమేక్ అయ్యింది. తెలుగులో శర్వానంద్, సమంత జంటగా నటించారు. అలాగే ఈ సినిమాలో సమంత చిన్ననాటి పాత్ర చేసిన నటి గుర్తుందా.? ఆమె ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?
తమిళ్ లో సూపర్ హిట్‌గా నిలిచిన సినిమాల్లో 96 సినిమా ఒకటి. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి , త్రిష జంటగా నటించిన 96 సినిమా ఎంత పెద్దగా విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఈ సినిమా ఎన్నో అవార్డ్స్ కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమా తెలుగులోనూ రీమేక్ అయ్యింది. తెలుగులో శర్వానంద్, సమంత జంటగా నటించారు. అలాగే ఈ సినిమాలో సమంత చిన్ననాటి పాత్ర చేసిన నటి గుర్తుందా.? ఆమె ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? ఇప్పుడు చూస్తే కుర్రాళ్ళ ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే.! ఇక ఈ బ్యూటీ పేరు గౌరీ కిషన్. 96 సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనూ హీరో సంతోష్ శోభన్ తో ఓ సినిమా చేసింది. ప్రస్తుతం హీరోయిన్‌గా కోలీవుడ్‌లో మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. తమిళం, మలయాళంలో బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. గౌరీ కిషన్.. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. హీరోయిన్‌గా బిజీగా మారుతుందని అంతా అనుకున్నారు. కానీ ఈ అమ్మడు అంతగా సినిమాలు చేయడం లేదు. వెకేషన్స్ తోనే గడిపేస్తోంది. ఇక సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ ఫోటోలు షేర్ చేస్తోంది. బికినీలోనూ రచ్చ చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.