Orhan Awatramani – Shruti Haasan: శృతి నాతో తప్పుగా బిహేవ్ చేసింది.! షాకింగ్ కామెంట్స్ చేసిన ఓరి.
శృతి హాసన్.. ! పాన్ ఇండియా రేంజ్లో బజ్ చేస్తోన్న హీరోయిన్. సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్. లోక నాయకుడు కమల్ హాసన్ కూతురుగా పాపులర్ అయిన హీరోయిన్. అలాంటి ఈ హీరోయిన్ బిహేవియర్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారో వ్యక్తి. ఆ వ్యక్తి కూడా మామూలు వ్యక్తి కాదు. అతకు కూడా ఓ సెలబ్రిటే.. అతనే ఓర్హాన్. మోడల్.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్.. అయిన ఓరీ.. సెలబ్రిటీలతో ఫోటోలు దిగుతూ.. ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటారు.
శృతి హాసన్.. ! పాన్ ఇండియా రేంజ్లో బజ్ చేస్తోన్న హీరోయిన్. సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్. లోక నాయకుడు కమల్ హాసన్ కూతురుగా పాపులర్ అయిన హీరోయిన్. అలాంటి ఈ హీరోయిన్ బిహేవియర్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారో వ్యక్తి. ఆ వ్యక్తి కూడా మామూలు వ్యక్తి కాదు. అతకు కూడా ఓ సెలబ్రిటే.. అతనే ఓర్హాన్. మోడల్.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్.. అయిన ఓరీ.. సెలబ్రిటీలతో ఫోటోలు దిగుతూ.. ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటారు. అలాంటి ఓరీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో శృతి హాసన్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. శృతితో ఫోటో దిగుతున్న టైంలో.. తను చాలా రూడ్‌గా.. బిహేవ్ చేసిందంటూ.. చెప్పాడు. అంతేకాదు.. మే బీ తన భర్తతో.. కాస్త క్లోజ్‌గా ఉండడంతో.. తను ఫీల్ అయి ఉండొచ్చు అంటూ.. ఈ మ్యాటర్లోకి శృతి బాయ్ ఫ్రెండ్ శంతనును కూడా లాగాడు. దీంతో ఓరి మాటల కారణంగా.. శృతి నెట్టింట వైరల్ అయిపోయింది. శృతికి మ్యారేజ్ అయిపోయిందనే న్యూస్‌కు ఆజ్యం పోసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

