Ramya Raghupathi: మళ్లీ పెళ్లి సినిమా విడుదల ఆపాలని కోర్టుకెక్కిన..: రమ్య రఘుపతి

|

May 26, 2023 | 9:17 AM

విడుదలకు ముందు రోజే మళ్లీ పెళ్లి చిత్రయూనిట్‏కు బిగ్ షాక్. ఈ సినిమా విడుదలను ఆపాలంటూ కోర్టును ఆశ్రయించారు నరేష్ భార్య రమ్య రఘుపతి. ఈమేరకు ఆమె కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో ఫిర్యాదు చేశారు. తన ప్రతిష్టను కించిపరిచేలా ఈ చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయంటూ ఆరోపించారు.

విడుదలకు ముందు రోజే మళ్లీ పెళ్లి చిత్రయూనిట్‏కు బిగ్ షాక్. ఈ సినిమా విడుదలను ఆపాలంటూ కోర్టును ఆశ్రయించారు నరేష్ భార్య రమ్య రఘుపతి. ఈమేరకు ఆమె కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో ఫిర్యాదు చేశారు. తన ప్రతిష్టను కించిపరిచేలా ఈ చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయంటూ ఆరోపించారు. నరేశ్, పవిత్రా లోకేష్ జంటగా నటించిన ఈ సినిమా మే 26న థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది.సీనియర్ నటుడు నరేష్.. పవిత్రా లోకేష్ జంటగా నటించిన చిత్రం మళ్లీ పెళ్లి. ఈ చిత్రానికి ఎంఎస్ రాజు దర్శకత్వం వహించగా.. నటుడు వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఆకట్టుకోగా.. కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.

Follow us on